ఉండి
| ?ఉండి మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఉండి |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 20 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
65,898 (2001) • 32661 • 33237 • 73.85 • 78.00 • 69.78 |
ఉండి (ఆంగ్లం: Undi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఇది ఏలూరు మరియు భీమవరం ప్రధాన రహదారిలో భీమవరానికి ' కిలోమీటర్లదూరములో కలదు.
విషయ సూచిక |
గ్రామ సౌకర్యాలు [మార్చు]
- గ్రామానికి నీటి సరఫరా కొరకు పెద్ద చెరువు కలదు.
- బస్టాండు, ఉన్నతపాఠశాల, గ్రంధాలయములు కలవు.
ప్రముఖులు [మార్చు]
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ ఈ గ్రామంలో జన్మించింది.[1]
గ్రామాలు [మార్చు]
- ఆరేడు
- అర్ధమూరు
- చెరుకువాడ
- చిలుకూరు
- చినపుల్లేరు
- కలిగోట్ల
- కలిసిపూడి
- కోలమూరు
- మహాదేవపట్నం
- నరసింహరాజపుర అగ్రహారం
- పాములపర్రు
- పాందువ్వ
- పాందువ్వ ఖండ్రిక
- పెదపుల్లేరు
- ఉండి
- ఉనుదుర్రు
- ఉప్పులూరు
- వాండ్రం
- వెలివర్రు
- యండగండి
మూలాలు [మార్చు]
- ↑ విశ్వసుందరమ్మ, తల్లాప్రగడ (1899 - 1949), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ.651-3.
|
|||||||
|
|
|
|---|---|
| ఆరేడు · అర్ధమూరు · చెరుకువాడ · చిలుకూరు · చినపుల్లేరు · కలిగోట్ల · కలిసిపూడి · కోలమూరు · మహాదేవపట్నం · నరసింహరాజపుర అగ్రహారం · పాములపర్రు · పాందువ్వ · పాందువ్వ ఖండ్రిక · పెదపుల్లేరు · ఉండి · ఉనుదుర్రు · ఉప్పులూరు · వాండ్రం · వెలివర్రు · యండగండి |