ఉగ్రవాదం

వికీపీడియా నుండి

మూస:Terrorism ఉగ్రవాదం (Terrorism) అనే పదము ఉగ్రము (Terror) అనే పదము నుండి ఉద్భవించినది. ఉగ్రము - భయం నుండి పుట్టినది. భయం అనేది, భయాన్నికలుగజేసే, భయపెట్టే, లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - 'ఉగ్రవాదులు'. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు.

విషయ సూచిక

ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు

  • వ్యక్తులు :
    • పురుషులు :
  1. ఒసామా బిన్ లాదెన్
    • స్త్రీలు :
  1. ప్రజ్ఞా సింగ్ ఠాగూర్
  2. పూలన్ దేవి
  3. థాను
  4. పాట్రికా హిరెస్ట్
  5. యుల్ రైక్ మినిహాఫ్.

పొరపాటుగా ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు

  1. హనీఫ్

ఉగ్రవాదిని చంపిన మహిళ

కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా (19)..కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా.అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాది ని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు.తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు.సరిహద్దు జిల్లా రాజౌరీ. ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాలపాలయ్యాడు. మొన్న సంఘటనలోనూ తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె తమ్ముడు ధ్యేయమూ రాబోయే రోజుల్లో భారత సైన్యంలో చేరడమే.రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు అపర కాళిక లా మారి అంతు చూడాలన్న రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు.http://www.eenadu.net/archives/archive-8-10-2009/vasundhara.asp?qry=manulu

ప్రపంచంలో వివిధ ప్రభుత్వాలచే నిషేధింపబడిన సంస్థలు

క్రింద పేర్కొనబడ్డ సంస్థలు, ప్రపంచంలోని పలుదేశాలు, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ వీటిని నిషేధించాయి. ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా వుండడం చాలా అవసరం. ఈ పట్టికలో భారతదేశం ప్రకటించిన సంస్థలూ వున్నాయి.

సంస్థ ఆస్ట్రేలియా కెనడా యూరోపియన్ యూనియన్ యునైటెడ్ కింగ్ డం అమెరికా భారతదేశం
అబూ నిదాల్ ఆర్గనైజేషన్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
అబూ సయ్యఫ్ గ్రూప్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
అచిక్ జాతీయ వాలంటీర్ కౌన్సిల్ Symbol confirmed.svg
అఖిల భారత్ నేపాలీ ఏక్తా సమాజ్ Symbol confirmed.svg
అల్-అక్సా ఫౌండేషన్ Symbol confirmed.svg
అల్ అక్సా మార్టిర్స్ బ్రిగేడ్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
అల్ బద్ర్ Symbol confirmed.svg
అల్ గురాబా Symbol confirmed.svg
అల్ ఇత్తెహాద్ అల్ ఇస్లామీయ Symbol confirmed.svg Symbol confirmed.svg
అల్ ఖాయిదా Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
Flag of al-Qaeda in Iraq.svg ఇరాక్ లోని అల్-ఖాయిదా Symbol confirmed.svg Symbol confirmed.svg
అల్ ఖాయిదా ఆర్గనైజేషన్ ఇన్ ఇస్లామిక్ మగ్రిబ్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
అల్ ఉమర్ ముజాహిదీన్ Symbol confirmed.svg
ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ Symbol confirmed.svg
అన్సార్ అల్ ఇస్లాం Symbol confirmed.svg Symbol confirmed.svg
అన్సార్ ఉస్-సున్నా Symbol confirmed.svg Symbol confirmed.svg
ఆర్మ్‌డ్ ఇస్లామిక్ గ్రూప్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
అస్బాత్ అల్ అన్సార్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
ఓం షిన్రిక్యో Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
బబ్బర్ ఖల్సా Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ Symbol confirmed.svg Symbol confirmed.svg
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బలోచిస్తాన్ విమోచన సైన్యం) Symbol confirmed.svg
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) Symbol confirmed.svg
NPA.png ఫిలిప్ఫైన్స్ మమ్యూనిస్టు పార్టీ/
న్యూ పీపుల్స్ ఆర్మీ
Symbol confirmed.svg Symbol confirmed.svg
ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Cumann na mBan Symbol confirmed.svg
దీన్‌దార్ అంజుమన్ (విశ్వాసుల సంఘం) Symbol confirmed.svg
దుఖ్తరాన్ ఎ మిల్లత్ (మిల్లత్ కుమార్తెలు) Symbol confirmed.svg
en:Egyptian Islamic Jihad Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
ఇయుస్కాడి తా అస్కతాసునా Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
ఫతహ్ అల్ ఇస్లాం (ఇస్లాం విజయం) Symbol confirmed.svg
Sunburst Flag.svg పియన్నా న హెయిరియాన్న్ Symbol confirmed.svg
గమా'అల్ ఇస్లామియా Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
Grapo.jpg en:GRAPO Symbol confirmed.svg
IBDA-C.svg గ్రేట్ ఈస్టర్న్ ఇస్లామిక్ రైడర్స్ Symbol confirmed.svg
Flag of Hamas.svg హమాస్ [1] Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
హర్కతుల్ జిహాదుల్ ఇస్లామీ Symbol confirmed.svg
హర్కతుల్ జిహాదుల్ ఇస్లామీ (బంగ్లాదేశ్) Symbol confirmed.svg
Harakat flag.png హర్కతుల్ ముజాహిదీన్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
హర్కతుల్ ముజాహిదీన్/ఆలమి Symbol confirmed.svg
హిజ్బె ఇస్లామీ గుల్బుద్దీన్ Symbol confirmed.svg Symbol confirmed.svg
Flag of Hezbollah.svg హిజ్బుల్లా [2] Symbol confirmed.svg [3] Symbol confirmed.svg
హిజ్బుల్ ముజాహిదీన్ Symbol confirmed.svg Symbol confirmed.svg
Holy Land Foundation
for Relief and Development|హోలీ ల్యాండ్ ఫౌండేషన్ ఫార్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్
Symbol confirmed.svg
హిన్యూట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ Symbol confirmed.svg
ఇన్ఫార్మల్ అనార్కిస్ట్ ఫెడరేషన్[4] Symbol confirmed.svg
ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Islamic Army of Aden Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
ఇస్లామీ జిహాద్ యూనియన్ Symbol confirmed.svg Symbol confirmed.svg
ఇస్లామీ మూవ్‌మెంట్ ఇన్ ఉజ్బెకిస్తాన్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
StarryPlough.svg ఐరిష్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ Symbol confirmed.svg
ఐరిష్ పీపుల్స్ లిబరేష ఆర్గనైజేషన్ Symbol confirmed.svg
ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ Symbol confirmed.svg
జైష్ ఎ ముహమ్మద్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
జమాత్ ఉల్-ఫుర్ఖాన్ Symbol confirmed.svg
జమాతుల్ ముజాహిదీన్ Symbol confirmed.svg
జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ Symbol confirmed.svg
జామియతుల్ అన్సార్ Symbol confirmed.svg
జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్ Symbol confirmed.svg
జెమా ఇస్లామియా Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
Kach.jpg కఛ్/కహానె చాయ్ Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Kanglei Yaol Kanba Lup Symbol confirmed.svg
en:Kangleipak Communist Party Symbol confirmed.svg
en:Khalistan Commando Force Symbol confirmed.svg
en:Khuddam ul-Islam Symbol confirmed.svg
en:Kurdistan Freedom Falcons Symbol confirmed.svg
Kd pkk.gif Kurdistan Workers' Party Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Lashkar-e-Toiba Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Lashkar-e-Jhangvi Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
Bandera LTTE.png en:Liberation Tigers of Tamil Eelam Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Libyan Islamic Fighting Group Symbol confirmed.svg Symbol confirmed.svg
ఫైలు:Flag of the Loyalist Volunteer Force.svg en:Loyalist Volunteer Force Symbol confirmed.svg
en:Manipur People's Liberation Front Symbol confirmed.svg
en:Moroccan Islamic Combatant Group Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Mujahedin-e Khalq Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:National Democratic Front of Bodoland Symbol confirmed.svg
Flag of ELN.svg National Liberation Army Symbol confirmed.svg Symbol confirmed.svg
en:National Liberation Front of Tripura Symbol confirmed.svg
en:Nuclei Armati per il Comunismo Symbol confirmed.svg
en:Nuclei di Iniziativa Proletaria Symbol confirmed.svg
en:Nuclei Territoriali Antimperialisti Symbol confirmed.svg
en:Nucleo di Iniziativa Proletaria Rivoluzionaria Symbol confirmed.svg
en:Orange Volunteers Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Palestine Liberation Front Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
Islamic Jihad Logo.jpg Palestinian Islamic Jihad Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
People's Liberation Army Symbol confirmed.svg
en:People's Revolutionary Party of Kangleipak Symbol confirmed.svg
en:Popular Front for the Liberation of Palestine Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
Popular Front for the Liberation of Palestine-
General Command
Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Real IRA Symbol confirmed.svg Symbol confirmed.svg
Red Brigades for the construction
of the Combative Communist Party
Symbol confirmed.svg
en:Red Hand Commando Symbol confirmed.svg
en:Red Hand Defenders Symbol confirmed.svg Symbol confirmed.svg
Flag of the FARC-EP.svg en:Revolutionary Armed Forces of Colombia Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Revolutionary Nuclei Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Revolutionary Organization 17 November Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Revolutionary People's Front Symbol confirmed.svg
Dhkp.svg en:Revolutionary People's Liberation Party/Front Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Revolutionary Struggle Symbol confirmed.svg
Saor Éire Symbol confirmed.svg
Saviour Sect Symbol confirmed.svg
Flag of Sendero Luminoso.svg en:Shining Path[5] Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Sipah-e-Sahaba Pakistan Symbol confirmed.svg
Stichting Al Aqsa Symbol confirmed.svg
en:Students Islamic Movement of India Symbol confirmed.svg
en:Takfir wal-Hijra Symbol confirmed.svg
Tnsm-flag.png en:Tehreek-e-Nafaz-e-Shariat-e-Mohammadi Symbol confirmed.svg
en:Tamil Nadu Liberation Army Symbol confirmed.svg
en:Tamil National Retrieval Troops Symbol confirmed.svg
en:Ulster Defence Association Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Ulster Freedom Fighters Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Ulster Volunteer Force Symbol confirmed.svg
ఫైలు:Ulfa logo.svg en:United Liberation Front of Asom Symbol confirmed.svg
en:United National Liberation Front Symbol confirmed.svg
United self-defense forces of Colombia logo.png en:United Self-Defense Forces of Colombia Symbol confirmed.svg Symbol confirmed.svg Symbol confirmed.svg
en:Vanguards of Conquest Symbol confirmed.svg
en:World Tamil Movement Symbol confirmed.svg
Sources:

ఉగ్రవాదం గురించి కొందరి అభిప్రాయాలు మరియు సంపాదకీయాలు

యుద్ధాలకు దారితీసే ఉగ్రవాదం
  • ముంబాయిలో కనీవినీ ఎరుగని రీతి ఘాతుకాలు జరిపించిన అల్‌ఖాయిదా, లష్కరే-ఎ-తాయిబా, జమాత్‌-ఉద్‌- దావావంటి సంస్థల ఆటకట్టించడం, వాటి సారధులను పట్టుకొని శిక్షిం చడం తద్వారా మనకు బెడదగా మారిన ఉగ్రవాద దాడులకు శాశ్వతంగా తెరదించడం యుద్ధంవల్ల సాధ్యమయ్యే పనులుగా తోచడం లేదు. సంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడం సుళువేగాని పోరు ప్రారంభమైన తర్వాత అది సంప్రదాయేతరమైన మలుపు తిరగదని, అణ్వస్త్ర ప్రయో గం వంటి ఊహించనలవి కాని నష్టదాయక పరిణామాలకు దారితీయబోదని అనుకోవడానికి ఎంతమాత్రం వీలులేదు. అమెరికా ఎప్పటి మాదిరిగానే చెరో భుజం మీద చె య్యివేసి తొందరపడవద్దంటూ నెమ్మదిని బోధిస్తున్నది.పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ అష్వక్‌ పర్వేజ్‌ కయానీ మాత్రం పాకిస్థాన్‌లో టెరర్రిస్టుల స్థావరాలను నిర్మూలించే ఉద్దేశంతో ఇండియా గనుక తమ భూభాగంపై దాడులకు సమకడితే నిమిషాలలో తిప్పికొడతాం అన్నారు. యుద్ధోన్మాద వాతావరణాన్ని సృష్టించవద్దని ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు బదులు పలికారు. జమాత్‌-ఉద్‌-దావా ముఖ్య కార్యస్థానమైన లాహోర్‌ సమీప ప్రాంతంపై ఇండియా వైమానిక దాడి చేయగలదనే వదంతుల నేపథ్యంలో పాక్‌ వైమానిక దళం జెట్‌ యుద్ధవిమానాలు రావల్పిండి, లాహోర్‌ గగనతలంలో యుద్ధ ఘోషతో గిరికీలు కొట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇండియాతో యుద్ధం వస్తే పాక్‌సైన్యానికి అండగా అసంఖ్యాక ఆత్మాహుతిదళాలను రంగంలోకి దింపుతామని తాలిబాన్‌ `అజ్ఞాత'వాణి ప్రకటించింది. బేనజీర్‌ భుట్టోను కూడా ఉగ్రవాదమే కబళించిన చేదువాస్తవాన్ని పాక్‌ గుర్తించలేదనుకోలేము.సున్నితమైన వ్యవహారం. జాగ్రత్తగా గురిపెట్టి లక్ష్యాన్ని ఛేదించేవైపు అడుగులు వేయాలేగాని నిష్ర్పయోజకమైన, నష్టదాయకమైన యుద్ధాన్ని కొని తెచ్చుకోకూడదు. [6]
మతాన్ని కించపరచడం తప్పు
  • హోంమంత్రిగా ఉండగా ముస్లిములంతా ఉగ్రవాదులు కాదు. కానీ, ఉగ్రవాదులంతా ముస్లిములే అని వ్యాఖ్యానించి అపఖ్యాతి పాలయిన అద్వానీ శనివారం తన ప్రసంగంలో తప్పు దిద్దుకున్నారు. ఒక మతాన్ని కించపరచడం తప్పు. అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అన్నారు.ఉగ్రవాదులు తమ ఈ-మెయిల్స్‌లో ఖురాన్‌ ను ప్రస్తావించినా మనం ఒక మతాన్ని కించపరచకూడదు. అల్‌ఖైదా తరహా ముఠాలు ఆ గ్రంథానికి తమకు అనుకూలమైన తాత్పర్యాలు తీస్తున్నాయి అన్నారు. హిందువుల గ్రంథాలకు కూడా కొన్ని తమకు అనుకూల తాత్పర్యాలు చెప్పుకొనే అవకాశం ఉంది. ఆ కారణంతో హిందుత్వ ను అవమానిస్తే సహించలేం అని చెప్పారు. [7]
  • ముస్లిముల దేశభక్తికి బాల్ ఠాక్రే సెల్యూట్ చేశారు. [8]

భారత్ పాక్ పరస్పర ఆరోపణలు

  • భారత్‌లో మరిన్ని ముంబయి తరహా దాడులు జరిగే అవకాశం ఉంది--- ప్రధాని మన్మోహన్‌సింగ్ హెచ్చరిక
  • ముంబయి దాడులలో జమాత్-ఉద్-దవా సంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాత్ర ఉంది ---హోంమంత్రి చిదంబరం
  • భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ భూభాగంపై ఎలాంటి ఘాతుకాలు జరిగినా అందుకు భారతే బాధ్యత వహించాలి.మా దేశంలో జరిగిన ప్రతి ఉగ్రవాద దాడి వెనుక భారత్ ప్రమేయం ఉన్నట్లు మా దగ్గర బలమైన సాక్ష్యాధారాలున్నాయి.భారత్ పాక్ ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకుంది.---పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ (ఈనాడు23.10.2009)

ఉమ్మడిపోరు

ఉగ్రవాదంపై భారత్‌-పాక్‌లు సంయుక్త పోరు జరపాలని పాక్‌ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పిలుపునిచ్చారు. పాక్‌ భూభాగంపై ఏ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదచర్యలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.ఉభయదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలే శరణ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.(ఈనాడు2.11.2009)

పాదపీఠికలు

  1. Australia has designated the Izz ad-Din al-Qassam Brigades, the military wing of Hamas, as a terrorist organization.
  2. Australia has designated the Hizballah External Security Organisation as a terrorist organization.
  3. The UK has designated the military wing of Hizballah as a terrorist organization.
  4. The European Union has also designated 'Cellula Contro Capitale, Carcere i suoi Carcerieri e le sue Celle', 'Solidarietà Internazionale', 'Cooperativa Artigiana Fuoco ed Affini — Occasionalmente Spettacolare' and the 'July 20 Brigade' as terrorist organizations, all supposedly linked to the Informal Anarchist Federation. See http://www.interno.it/mininterno/export/sites/default/it/sezioni/sala_stampa/interview/Interventi/_sottosegretarioxprecedenti/intervista_233.html_2100293813.html
  5. 'Shining Path' (మూస:Lang-es) is the name given by Peruvian mass media and government sources to the Maoist Communist Party of Peru.
  6. సూర్య సంపాదకీయం 24.12.2008 నుండి
  7. ఈనాడు5.10.2008
  8. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=230151&Categoryid=1&subcatid=32

బయటి లింకులు

మూలాలు

పేజీకి సంభందించిన లింకులు