ఉజ్జయిని

వికీపీడియా నుండి
  ?ఉజ్జయిని
మధ్య ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 23°11′N 75°47′E / 23.182778, 75.777222
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 491 మీ (1,611 అడుగులు)
జిల్లా(లు) ఉజ్జయిని జిల్లా
జనాభా 429 (2001)

ఉజ్జయిని (Ujjain) pronunciation  (హిందీ:उज्जैन) (map view : maxujjain dot com) దీనికి ఇతర పేర్లు: ఉజ్జైన్, ఉజైన్, అవంతీ మరియు అవంతిక. మధ్య భారత మాళ్వా ప్రాంతంలో మధ్య ప్రదేశ్ లో గలదు. ఉజ్జయిని ఒక జిల్లా మరియు డివిజన్ కూడానూ. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట 12 ఏండ్లకు ఒక సారి జరుగు కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు.

[మార్చు] చరిత్ర

Coin showing Karttikeya and Lakshmi (Ujjain, circa 150–75 BC)

అవంతీరాజ్య రాజధానియగు ఉజ్జయినీకి గౌతమ బుద్ధునికాలంనాటినుండి చరిత్రగలదు. అశోకుడూ ఇక్కడ నివాసమున్నాడు.

"http://te.wikipedia.org/w/index.php?title=ఉజ్జయిని&oldid=416852" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె