ఉజ్బెకిస్తాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
O‘zbekiston Respublikasi aka O‘zbekiston Zumhurijati
రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్
ఉజ్బెకిస్తాన్ పతాకము ఉజ్బెకిస్తాన్ జాతీయచిహ్నాలు
ఉజ్బెకిస్తాన్ పతాకము ఉజ్బెకిస్తాన్ జాతీయచిహ్నాలు
LocationUzbekistan.png
జాతీయగీతము ఉజ్బెకిస్తాన్ జాతీయగీతము
రాజధాని తాష్కెంట్
అధ్యక్షుడు ఇస్లాం కరిమోవ్
ప్రధానమంత్రి షౌకత్ మిర్జియయేవ్
అధికార భాష ఉజ్బెక్
విస్తీర్ణము
 – మొత్తము
 –నీరు %
55వ స్థానము
 447,400 కి.మీ²
 4.9%
జనాభా
 – మొత్తము (2002)
 – జనసాంద్రత
41వ స్థానము
 25,563,441
 57/కి.మీ²
స్వాతంత్ర్యము
 – తేదీ
సోవియట్ యూనియన్ నుండి
 సెప్టెంబర్ 1, 1991
కరెన్సీ ఉజ్బెకిస్తానీ సోం (UKS)
టైంజోన్ UTC +5
కాలింగ్ కోడ్ 998
ఇంటెర్నెట్ TLD .uz

రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ (Republic of Uzbekistan) మధ్య ఆసియా లోని భూపరివేష్టిత దేశం (నలువైపులా భూమితో చుట్టబడిన దేశము}. ఈ దేశానికి పడమర మరియు ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్ మరియు తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా కలవు.


బయటి లింకులు[మార్చు]