ఉత్తరం

వికీపీడియా నుండి
ఎనిమిది దిక్కుల సూచిక.

ఉత్తరం (North) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఇది దక్షిణం దిక్కుకు వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా మాప్ లో ఇది పైభాగంలో ఉంటుంది. అన్నింటికన్నా ఉత్తరంగా ఉండే భాగాన్ని ఉత్తర ధృవంగా భావిస్తారు. దీనినే ఆర్కిటికా అంటారు.

హిందూ వైష్ణవ దేవాలయాలలోని ఉత్తర ద్వారాన్ని 'వైకుంఠ ద్వారం 'అంటారు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే భక్తులను ఈ ద్వారం ద్వారా దేవాలయంలోనికి ప్రవేశానికి అనుమతిస్తారు. ఇలాంటి దర్శనం చాల పుణ్యమని భావిస్తారు.

"http://te.wikipedia.org/w/index.php?title=ఉత్తరం&oldid=690618" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు