ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు
వికీపీడియా నుండి
భారతదేశములోని ఉత్తరాఖండ్ రాష్ట్రపు ముఖ్యమంత్రుల జాబితా.
| క్ర.సం. | పేరు | ప్రారంభము | అంతము | పార్టీ |
| 1 | నిత్యానంద్ స్వామి | నవంబర్ 9, 2000 | అక్టోబర్ 28, 2001 | భారతీయ జనతా పార్టీ |
| 2 | భగత్ సింగ్ కోషియారీ | అక్టోబర్ 29, 2001 | మార్చి 1, 2002 | భారతీయ జనతా పార్టీ |
| 3 | నారాయణదత్ తివారీ | మార్చి 2, 2002 | మార్చి 4, 2007 | భారత జాతీయ కాంగ్రేసు |
| 4 | భువన్ చంద్ర ఖండూరీ | మార్చి 8, 2007 | జూన్ 23, 2009 | భారతీయ జనతా పార్టీ |
| 5 | రమేష్ పోఖ్రియాల్ | జూన్ 24, 2009 | సెప్టెంబరు 10, 2011 | భారతీయ జనతా పార్టీ |
| 6 | భువన్ చంద్ర ఖండూరీ | సెప్టెంబరు 11, 2011 | ప్రస్తుత | భారతీయ జనతా పార్టీ |