ఉత్తర భారతదేశము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Northern India
उत्तर भारत اُتّر بهارت
शुमाली हिन्दुस्तान شُمالی ہندوستان
North-India-locator.png
States in the North and North Central Zones of India, as defined by the Indian Government.
జనాభా 543,937,430
వైశాల్యం 14,20,540 కి.m2 (1.52906×1013 sq ft)
Time zone IST (UTC+5:30)
States and territories జమ్ము మరియు
హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాఖండ్
హర్యానా
పంజాబ్
ఢిల్లీ
చండీఘర్
రాజస్థాన్
ఉత్తర్ ప్రదేశ్
బీహార్
మధ్య ప్రదేశ్
అత్యధిక జనాభా గల నగరాలు (2008) ఢిల్లీ, భోపాల్, కాన్పూర్, జైపూర్, లక్నో, పాట్నా, చండీఘర్, ఫరీదాబాద్, సోనీపట్, గుర్గావ్
భాషలు హిందీ, ఉర్దూ, ఆంగ్లం, రాజస్థానీ, హర్యానవీ, కష్మీరీ, గర్వాలీ, కుమావనీ, డోగ్రీ, పంజాబీ, భోజ్పురి, మగహీ, మైథిలీ, సింధి, సరైకీ

భారతదేశపు ఉత్తర భాగాన్ని ఉత్తర భారతదేశం గా సంబోధిస్తారు. మౌర్య, గుప్త, ముఘల్, సుర్, మరాఠా, సిక్కు మరియు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యాలు ఉత్తర భారతం కేంద్రం గా పని చేశాయి. బహువిధ సంస్కృతి గల ప్రాంతము లో హైందవ పుణ్యక్షేత్రాలైన చార్ ధాం, హరిద్వార్, వారణాసి, మధుర, వైష్ణో దేవి మరియు పుష్కర్ లు, బౌద్ధ పుణ్యక్షేత్రాలైన బుద్ధ గయ, సార్నాథ్ మరియు కుషీనగర్ లు, స్వర్ణ దేవాలయం, ముస్లిం పుణ్యక్షేత్రమైన అజ్మేర్ లు కలవు.

నిర్వచనం[మార్చు]

ఉత్తర భారతదేశానికి వివిధ అధికారాలు వివిధ నిర్వచనాలిస్తాయి

భారతదేశ ప్రభుత్వపు నిర్వచనం[మార్చు]

భారతదేశ ప్రభుత్వ నిర్వచానుసారం జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు కేంద్రపాలిత ప్రాంతమైనచండీగఢ్ లు వస్తాయి. మరియు ఉత్తర మధ్య రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ మరియు ఢిల్లీ లు కూడా వస్తాయి.

భాషాధారిత నిర్వచనం[మార్చు]

వింధ్య ప్రర్వత శ్రేణికి ఉత్తరభాగం[మార్చు]

నిర్వచనం పై ముస్లిం, మధ్య ఆసియా మరియు పర్షియన్ ప్రభావాలు[మార్చు]

అక్షాంశ ఆధారిత నిర్వచనం[మార్చు]

భూగోళం[మార్చు]

వాతావరణం[మార్చు]

అవపాతం[మార్చు]

కాలచక్రం[మార్చు]

జనాభా[మార్చు]

కళా ప్రదర్శనలు[మార్చు]

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

వన్యప్రాణుల ఉద్యానవనాలు మరియు నిల్వలు[మార్చు]

ఆసక్తికర ప్రదేశాలు[మార్చు]

ప్రకృతి ప్రాముఖ్యత గలవి[మార్చు]

పుణ్యక్షేత్రాలు ప్రాముఖ్యత కలవి[మార్చు]

చారిత్రక ప్రాముఖ్యత గలవి[మార్చు]

విశ్వవిద్యాలయాలు[మార్చు]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]