| Uday Chopra |
|
| జన్మ నామం |
Uday Chopra |
| జననం |
జనవరి 5 1973 (1973-01-05) (వయసు 39)
|
| క్రియాశీలక సంవత్సరాలు |
1992–present |
ఉదయ్ చోప్రా (హిందీ: उदय चोपड़ा; 5 జనవరి 1973 న జన్మించారు) బాలీవుడ్ నటుడు,నిర్మాత, సహాయ దర్శకుడు.
[మార్చు] జీవితం మరియు వృత్తి
ఉదయ్ చోప్రా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయిన యష్ చోప్రా[1] కుమారుడు. మరో దర్శకుడు ఆదిత్య చోప్రాకు సోదరుడు. ఉదయ్ తన తండ్రి, సోదరుడు దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు సహాయ దర్శకునిగా పని చేశారు. అవన్నీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మించినవే.[2] యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన మొహబ్బతే సినిమాతో ఉదయ్ చోప్రా నటుడిగా కెరియర్ మొదలుపెట్టారు.[2] ఆ సినిమాలో అమితాబచ్చన్, షారూఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన తారాగణం. ఈ సినిమాతో మరో ముగ్గురు (షమితాషెట్టి, ప్రీతిజింగానియా, కిమ్ శర్మ) కూడా పరిశ్రమ పరిచయం అయ్యారు. మొహబ్బతే సినిమాతో జిమ్మి షెర్గిల్, జుగల్ హంసరాజ్ తమ వ్రుత్తి జీవితాలను ఫున:ప్రారంభించారు. ఉదయ్ చోప్రా ఎక్కువగా తన తండ్రి నిర్మాణ సంస్థ తీసిన సినిమాలకే పని చేశారు. ఆయన 2004లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ థూమ్ నిర్మించారు. దాని సీక్వెల్ థూమ్ 2 కూడా తీశారు. అది 2006లో విడుదలైంది.[3] మెహబతే కి ముందు ఉదయ్ ఓ సినిమాను నిర్మించారు. 1994లో వచ్చిన ఎ దిల్లగి సినిమా ఆయన నిర్మించిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కాజోల్, సైఫ్అలీఖాన్ నటించారు.
[మార్చు] ఫిల్మోగ్రఫీ
| సంవత్సరం |
పేరు |
పాత్ర |
ఇతర వివరాలు |
| 1993 |
డర్ర్ |
|
సహాయ దర్శకుడు |
| 1993 |
పరంపరా |
|
సహాయ దర్శకుడు |
| 1994 |
యే దిల్లగి |
|
నిర్మాత |
| 1995 |
దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే |
|
సహాయ దర్శకుడు |
| 1997 |
దిల్ తో పాగల్ హై |
|
సహాయ దర్శకుడు |
| 2000 |
మొహబ్బతే |
విక్రమ్ కపూర్/ఒబేరాయ్ |
ప్రతిపాదన - ఉత్తమ నూతన నటుడి కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డు |
| 2002 |
మేరే యార్ కి షాదీ హై |
సంజయ్ |
|
| 2003 |
ముజ్సే దోస్తీ కరోగే! |
రోహన్ వర్మ |
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు |
| సుపారీ |
ఆర్యన్ పండిట్ |
|
| కల్ హో న హో |
డే6 ఎనౌన్సర్ |
ప్రత్యేకమైన పాత్రలో |
| 2004 |
Charas: A Joint Operation |
ఆష్రాఫ్ |
|
| ధూమ్ |
అలీ అక్బర్ ఫతే ఖాన్ |
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు |
| హమ్ తుం |
|
సహాయ దర్శకుడు |
| 2005 |
నీల్ న్' నిక్కి |
గుర్నేల్ నీల్ అహ్లువాలియా |
|
| 2006 |
ధూమ్ 2 |
అలీ అక్బర్ ఫతే ఖాన్ |
|
| 2010 |
ప్యార్ ఇంపాజిబుల్ |
అభయ్ శర్మ |
నిర్మాత, రచయిత |
| కుచ్ కుచ్ హోతా హై |
|
తొలి యానిమేషన్ చిత్రం |
| ధూమ్ 3 |
ఇన్స్ పెక్టర్ అలీ అక్బర్ |
|
[మార్చు] బాహ్య లింకులు
| Persondata |
| NAME |
Chopra, Uday |
| ALTERNATIVE NAMES |
|
| SHORT DESCRIPTION |
|
| DATE OF BIRTH |
5 January 1973 |
| PLACE OF BIRTH |
Delhi, India |
| DATE OF DEATH |
|
| PLACE OF DEATH |
|