ఉపుల్ తరంగ
వికీపీడియా నుండి
1985, ఫిబ్రవరి 2న జన్మించిన ఉపుల్ తరంగ శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ఎడమచేతి బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్‌గా జట్టులో స్థిరపడ్డాడు. 2005లో సంభవించిన సునామీ వల్ల ఉపుల్ తరంగిలు మరియు సామాగ్రి కొట్టుకొనిపోయాయి.
టెస్ట్ క్రికెట్ [మార్చు]
తరంగ 13 టెస్టులలో 29.86 సగటుతో 687 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ మరియు 3 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 165 పరుగులు.
వన్డే క్రికెట్ [మార్చు]
ఉపుల్ తరంగ వన్డేలలో 65 మ్యాచ్‌లు ఆడి 32.17 సగటుతో 1995 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు మరియు 9 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 120 పరుగులు.
ప్రపంచ కప్ క్రికెట్ [మార్చు]
తరంగ 2007లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
|
|||||