ఉప్పల్
వికీపీడియా నుండి
| ?ఉప్పల్ మండలం రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఉప్పల్ |
| జిల్లా(లు) | రంగారెడ్డి |
| గ్రామాలు | 0 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
118,085 (2001) • 61322 • 56763 • 80.04 • 87.07 • 72.46 |
ఉప్పల్ లేదా ఉప్పల్ కలాన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పురపాలక సంఘము.
[మార్చు] ప్రముఖ సంస్థలు
- హైదరాబాదు ప్రజా పాఠశాల, రామంతాపూర్
- లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల.
- అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.
[మార్చు] మండలంలోని పట్టణాలు
|
|||||||