ఉప్పు సత్యాగ్రహం

వికీపీడియా నుండి
గాంధీ, ఉప్పు సత్యాగ్రహ కాలినడక యాత్ర
దండి సత్యాగ్రహం మార్గం

ఉప్పు సత్యాగ్రహం (ఆంగ్లం : The Salt Satyagraha) మహాత్మా గాంధీచే ప్రారంభింపబడిన ఒక అహింసా ప్రచారోద్యమం, ఇది బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగినది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన "దండి యాత్ర" నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సరమే ఈ ఉప్పు సత్యాగ్రహం. ఈ యాత్ర సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమై దండి వరకూ సాగింది. ఈ యాత్రలో వేలకొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీగారి అహింసా మార్గంపు విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ రాజ్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగా ఒక మౌనగళం.[1]

ఈ సత్యాగ్రహం ప్రారంభానికి కొన్నిరోజులకు ముందే బ్రిటిష్ వారు గాంధీని మార్చి 5, 1930 న అరెస్టు చేశారు. ఈ ఉప్పుసత్యాగ్రహం గురించి ప్రపంచానికి తెలిసినపుడు, ప్రపంచం దృష్టియంతా ఈ సత్యాగ్రహం వైపున ఆసక్తిగా వుండినది. ఈ సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరకాలం వుండినది. మహాత్మాగాంధీని జైలునుండి విడుదల చేశాక, వైశ్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్ తో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సంభాషణలు మొదలయ్యాయి.[2] ఈ సత్యాగ్రహం మూలంగా దాదాపు 80,000 వేలకు పైగా భారతీయులు కారాగారాల పాలయ్యారు.[3] ఈ ఉద్యమం బ్రిటిష్ రాజ్య అరాచక విధానాలు తేటతెల్లమైనాయి.[4][5] మరియు లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.[6]


విషయ సూచిక

[మార్చు] సత్యాగ్రహం

ప్రధాన వ్యాసం: సత్యాగ్రహం
గాంధీ మరియు సరోజినీ నాయుడు.

[మార్చు] సహాయ నిరాకరణ ఉద్యమం

ఉప్పు సత్యాగ్రహ సమయంలోని ర్యాలీలో మహాత్మాగాంధీ.


[మార్చు] పాదపీఠికలు

  1. "Mass civil disobedience throughout India followed as millions broke the salt laws", from Dalton's introduction to Gandhi's Civil Disobedience. Gandhi & Dalton, 1996, p. 72.
  2. Dalton, p. 92.
  3. Johnson, p. 234.
  4. Johnson, p. 37.
  5. Ackerman & DuVall, p. 109.
  6. Ackerman & DuVall, pp. 106.

[మార్చు] మూలాలు

  • Ackerman, Peter; DuVall, Jack (2000). A Force More Powerful: A Century of Nonviolent Conflict. Palgrave Macmillan. ISBN 0312240503. 
  • Chatterjee, Manini (July – August 2001). "1930: Turning Point in the Participation of Women in the Freedom Struggle". Social Scientist 29 (7/8): pp. 39–47. DOI:10.2307/3518124. Retrieved on 2007-12-03. 
  • Dalton, Dennis (1993). Mahatma Gandhi: Nonviolent Power in Action. Columbia University Press. ISBN 0231122373. 

[మార్చు] మీడియా

Salt March.ogg
గాంధీ మరియు అనుయాయుల ఉప్పు సత్యాగ్రహ యాత్ర సమయపు, ఒరిజినల్ చిత్రం.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు