ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్
వికీపీడియా నుండి
| ఉమర్ | |
| ముస్లింల ఖలీఫా | |
| పరిపాలన | 634 CE – 644 CE |
|---|---|
| పూర్తి పేరు | `ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ |
| మకుటాలు | అమీర్ అల్-మూమినీన్ అల్-ఫారూఖ్ (సత్యము మరియు అసత్యాల మధ్య తేడాను చూపువాడు) |
| జననం | 581 CE |
| జన్మస్థలం | మక్కా, సౌదీ అరేబియా |
| మరణం | 7 నవంబర్ 644 |
| మరణస్థలం | మదీనా, సౌదీ అరేబియా |
| సమాధి | మస్జిద్-ఎ-నబవి, మదీనా |
| ఇంతకు ముందున్నవారు | అబూబక్ర్ |
| తరువాతి వారు | ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ |
| తండ్రి | ఖత్తాబ్ ఇబ్న్ నుఫేల్ |
| తల్లి | హన్తమాహ్ బిన్త్ హిషామ్ |
`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (అరబ్బీ , عمر بن الخطاب) (c. 581 CE – నవంబరు 7, 644), ఇతనికి ఉమర్ మహా ఘనుడు అనికూడా పేరుండేది. ఇతను ఖురేష్ తెగలోని 'బనూ అది' వంశంలోనే ప్రథమంగా ఇస్లాం స్వీకరించినవాడు,[1] మరియు మహమ్మదు ప్రవక్త గారి ఒక సహాబా కూడానూ. ఇతను అబూబక్ర్ మరణం తరువాత 634 లో రెండవ ఖలీఫా గా నియమితుడయ్యాడు. సున్నీ ముస్లింలు ఇతనిని రాషిదూన్ ఖలీఫా గా గౌరవిస్తారు. ఇతని విజయాలవలన మరియు రాజకీయ నైపుణ్యాలవలన ఇస్లామీయ చరిత్ర లో ఇతనికి ప్రముఖ స్థానమున్నది.
[మార్చు] ఇవీ చూడండి
|
|||||||
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found