ఉరోస్థి

వికీపీడియా నుండి

ఉరోస్థి (Sternum) సకశేరుకాలలో ఛాతీ ముందు భాగంలో ఉండే చదునైన ఎముక. ఇది చాలా వరకు పర్శుకలు లేదా పక్కటెముకలకు అధారాన్నిస్తాయి. పైభాగంలో ఉరోమేఖలతో అతికి ఉంటుంది. కప్పలో దీనికి నాలుగు భాగాలుంటాయి. మానవులలో దీనికి మూడు భాగాలుంటాయి.

[మార్చు] మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"http://te.wikipedia.org/w/index.php?title=ఉరోస్థి&oldid=701570" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు