ఉలూచి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఉలూచి కౌరవ్యుడు అను నాగరాజు కుమార్తె.
అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున ఉలూచి అతనిని పాతాళలోకమునకు తీసుకుని వెళ్లి వివాహము చేసికొన్నది. వీరికి ఐరావణుడు అను కుమారుడు జన్మించాడు.
కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునితో యుద్దము చేసి తన బాణముతో అర్జునుని చంపాడు. అప్పుడు ఉలూచి సంజీవనిమణితో అర్జునుని తిరిగి బ్రతికించింది.