ఉషాపరిణయం (సినిమా)
వికీపీడియా నుండి
(ఉషాపరిణయం నుండి దారిమార్పు చెందింది)
| ఉషాపరిణయం (1961) | |
| దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
|---|---|
| నిర్మాణం | కె.బి.నాగభూషణం |
| తారాగణం | తాడేపల్లి కాంతారావు , జమున , ఎస్.వి. రంగారావు, కన్నాంబ, కల్యాణం రఘురామయ్య, రాజనాల కాళేశ్వరరావు పి.సూరిబాబు |
| సంగీతం | ఎస్. హనుమంతరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సూరిబాబు, కళ్యాణం రఘురామయ్య, కె.జమునారాణి, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, పి.బి.శ్రీనివాస్, పి.లీల |
| గీతరచన | సదాశివబ్రహ్మం, సముద్రాల |
| నిర్మాణ సంస్థ | శ్రీ రాజ రాజేశ్వరీ ఫిలిం కంపెనీ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ఉషాపరిణయం (Usha Parinayam) 1961 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకం మీద కడారు నాగభూషణం మరియు కన్నాంబ దర్శక నిర్మాత మరియు నటులుగా నిర్మించిన పౌరాణిక చిత్రం.
విషయ సూచిక |
[మార్చు] పాత్రలు-పాత్రధారులు
| పాత్ర | నటీనటులు |
|---|---|
| అనిరుద్ధుడు | తాడేపల్లి కాంతారావు |
| ఉష | జమున |
| బాణాసురుడు | ఎస్.వి. రంగారావు |
| బాణాసురుని భార్య | కన్నాంబ |
| కృష్ణుడు | కళ్యాణం రఘురామయ్య |
| నారదుడు | పి.సూరిబాబు |
| శివుడు | రాజనాల కాళేశ్వరరావు |
| కోలాహలం | రేలంగి వెంకట్రామయ్య |
| ఇంద్రుడు | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
| రాజగురువు | ముక్కామల కృష్ణమూర్తి |
| పేకేటి శివరాం |
[మార్చు] పాటలు
ఈ సినిమాలో 18 పాటలు మరియు పద్యాలు ఉన్నాయి.
- అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి
- అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనందడోలల ఊగెదమా - కె.జమునారాణి బృందం
- ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు
- ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం నాగేశ్వరరావు,?
- కరునారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల
- జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను సేవింతుమో - కె. జమునారాణి
- జయ మహదేవా శంభో గిరిజారమణా శివపరాత్పరా - మాధవపెద్ది సత్యం, పి. లీల బృందం
- నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) - కె. రఘురామయ్య
- నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి
- న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను నను - పి.సుశీల
- పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది సత్యం
- బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు
- బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై ఎడబాటులాయె - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి
- మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) - పి.సూరిబాబు, మాధవపెద్ది సత్యం
- మన ప్రేమగాధ అమరకధ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల
- సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు
- శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా - కె. జమునారాణి బృందం
- శ్రీమన్ మహాదేవ దేవ పరంజ్యోతి (దండకం) - మాధవపెద్ది సత్యం
[మార్చు] వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)