ఉష (గాయని)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉష
వ్యక్తిగత సమాచారం
జననం (1980-05-29) 1980 మే 29 (వయసు 43)
మూలంనాగార్జున సాగర్
ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
సంగీత శైలినేపధ్య గానం
వృత్తిగాయని
క్రియాశీల కాలం1999 – ఇప్పటివరకు
వెబ్‌సైటుhttp://www.singerusha.com/

ఉష (జననం 1980 మే 29), తెలుగు నేపథ్య గాయని. ఈమె సుమారు 10 సంవత్సరాలకు పైగా తెలుగు సినిమాలలో పాటలు పాడుతుంది. ఈటీవీలో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో ఈమె విజేతగా నిలిచింది. తర్వాత ఈమెకు నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇళయరాజా, ఎం. ఎం. కీరవాణి, మణిశర్మ, కోటి, దేవి శ్రీప్రసాద్, ఆర్. పి. పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్ లాంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడింది.

కెరీర్[మార్చు]

సంగీత పోటీలు[మార్చు]

ఉష గాయనిగా ప్రస్థానాన్ని "పాడుతా తీయగా" అనే "ఈ టీవీ" టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగాయి. ఈమె ఈ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఈమె "జెమిని టీ.వీ" లోని "నవరాగం" అనే కార్యక్రమంలో కూడా విజేతగా నిలిచింది.

ఉష 1996 నుండి 2000 మధ్య అనేక సంగీత ప్రాధాన్యం గల టెలివిజన్ షోలలో పాల్గొన్నది. "జెమిని టెలివిజన్" వారి "ఎందరో మహానుభావులు" కార్యక్రమంలో పాల్గొని శ్రోతల, వీక్షకుల అభిమానాన్ని చూరగొంది. తర్వాత ఆమె "స్టార్ టీ.వీ" లోని "మేరీ ఆవాజ్ సునో" కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా ఫైనల్స్ లోనికి ఎంపికయింది. ఆమె "జీ టీ.వీ", ఇ.ఎల్.టి.వి. వంటి వివిధ హిందీ టెలివిజన్ కార్యక్రమాలలో కూడా పాల్గొని విశేష ఖ్యాతి పొందింది.

చలన చిత్రాలలో[మార్చు]

ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ వద్ద తొలి అవకాశాన్ని పొందింది. ఆమె మొదట పాడిన పాట ఇల్లాలు చిత్రంలోనిది. ఆమె 2000 సంవత్సరం నుండి తెలుగు చిత్ర సీమలో నేపధ్యగాయకురాలిగా అనేక పాటలు పాడింది. తెలుగు చిత్ర సీమలో ఆమె ఇంద్ర, చిరుత, అతిధి, పౌరుడు, వర్షం, భద్ర, చిత్రం, నువ్వు నేనూ, మనసంతా నువ్వే, నువ్వులేక నేను లేను, జయం, సంతోషం, నీ స్నేహం, అవునన్నా కాదన్నా వంటీ అనేక చిత్రాలలో తన నేపధ్య గానంతో అలరించింది.

కచేరీలు[మార్చు]

ఉష ప్రపంచ వ్యాప్తంగా 150 కార్యక్రమాలలో పాల్గొన్నది. ఆమె తన ప్రతిభా పాటవాలతో ప్రసిద్ధ గాయకులు,సంగీత దర్శకులైన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శంకర మహదేవన్, హరిహరన్, మణిశర్మ, పి.సుశీల, మనో వంటి వారితో కలసి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నది. 2003 లో హైదరాబాదులో జరిగిన ఆఫ్రో-ఆసియన్-గేమ్స్ లో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడడం అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.

టెలివిజన్ కార్యక్రమాలు[మార్చు]

  • మా టీవీ లోని సూపర్ సింగర్స్ 7 సిరీస్ లలో "రైడర్స్" టీంకు జడ్జి, టీం లీడర్.
  • 2010, 2008 లలో జీ.టీ.వీలో ప్రసారమైన "స రి గ మ ప" కార్యక్రమంలో జడ్జి.
  • 2007 లో జీ.టీ.వీ నిర్వహించిన "స్వరనీరాజనం" కార్యక్రమం
  • మా.టీ.వీ నిర్వహించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి అధ్వర్యంలో జరిగిన "పాడాలని ఉంది" ఎపిసోడ్ సెమి ఫైనల్ లో గెస్ట్ జడ్జి.
  • ఈ.టీ.వీ నిర్వహించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి అధ్వర్యంలో జరిగిన "పాడుతా తీయగా" ఎపిసోడ్ సెమి ఫైనల్ లో గెస్ట్ జడ్జి.
  • దక్షిణ భారతదేశంలోని వివిధ టెలివిజన్ ఛానల్స్ అయిన ఈ.టీ.వీ, జెమిని,మా టీ.వీ, జీ తెలుగు, టీ.వీ.9, యితర వాటీలో వివిధ ఇంటర్వ్యూలు, సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు.

పురస్కారాలు[మార్చు]

నంది పురస్కారాలు[మార్చు]

ఇతర అవార్డులు - గౌరవాలు[మార్చు]

  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవార్డు - 2008
  • "ఉగాది పురస్కారం" మద్రాసు తెలుగు అకాడమీ వారిచే - 2005
  • "గెస్ట్ ఆఫ్ ఆనర్" - ప్రముఖ గాయనై అశా బోంస్లే గారి సన్మానం కార్యక్రమంలో
  • 2004 లో పద్మ మహాన ఆర్ట్స్ వారిచే బంగారు పతకం
  • 2003 లో ప్రతిభాశాలి అయిన గాయనిగా " పి.సుశీల అవార్డు"
  • 2003 లో "ఆలాపన" అవార్డు - ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2003 లో "ఈనాడు టీ.వీ అవార్డు" - ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2003 లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి సన్మానం
  • 2002 లో "సినెమా అవార్డు", "శివరంజని" అవార్డు - ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2002 లో "కళావేదిక ఆర్ట్", "యువ కళా వాహిని" అవార్డులు.
  • 2002 లో "వంశీ బెర్కిలీ" అవార్డు
  • 2001, 2002 లలో యూరోపియన్ తెలుగు అసోసియేషన్ అవార్దు
  • 2002 యూరోపియన్ అసోసియేషన్ అవార్డు
  • 2002, 2001 లలో "ఎ.పి సినిగోర్స్" అవార్డు ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2002 లో కళా శ్రవంతి చే సన్మానం.
  • 2001 లో "వార్త వాసవి" అవార్డు
  • 2000 లో "భరత ముని" అవార్డు
  • 2000 లో భారత కల్చరల్ ఇంటెగ్రేషన్ వారిచే సన్మానం. (అక్కినేని నాగేశ్వరరావు చే)

కచేరీలు[మార్చు]

  • Performed at Afro-Asian Games held in India along with Sri. SP Balasubramanyam (2003).
  • Most recently performed for "Santosham Film Awards" function in Dubai (2007).
  • Music concerts for TANA (Telugu Association of North America) in 2007 and 2003.
  • Music concerts for ATA (American Telugu Association) in 2006.
  • Various music concerts and fund-raisers across India, US, Singapore, UK and UAE.
  • Performed at WTF (World Telugu Federation) in Singapore in December 2002.

నేపధ్య గాయనిగా చిత్రాలు[మార్చు]

Usha has recorded with music directors, such as Ilaiyaraaja, M. M. Keeravani, Koti, Mani Sharma, Vandemataram Srinivas, Devi Sri Prasad, Kamalakar, RP Patnaik, Chakri, Yuvan Shankar Raja, Ramana Gogula etc...

  • Manorama (2009)
  • Ee Vayasulo (2009)
  • Junction (2008)
  • Mr. Gireesam (2008)
  • Sri Medaram Sammakka Sarakka Mahatyam (2008)
  • Gunde Jhallumandi (2008)
  • Pandurangadu (2008)
  • Erra Samudram (2008)
  • Pourudu (2008)
  • Bhadradri (2008)
  • Ontari (2008)
  • Athidhi (2007)
  • Bhayya (2007)
  • Chiruta (2007)
  • Aa Roje (2007)
  • Kalyanam (2007)
  • Manchukurise Velalo (2007)
  • Missing (2007)
  • Pulakintha (2006)
  • Amma Meeda Ottu (2005)
  • Avunanna Kaadanna (2005)
  • Ayodhya (2005)
  • Bhadra (2005)
  • Dhairyam (2005)
  • Evadi Gola Vaadidi (2005)
  • Friendship (2005)
  • Good Boy (2005)
  • Guru (2005)
  • Manchukurise Velalo (2005)
  • Meenakshi (2005)
  • Moguds Pellams (2005)
  • Pellam Pitchodu (2005)
  • Pourusham (2005)
  • Sada Mee Sevalo (2005)
  • Satti (2005)
  • Shravana Masam (2005)
  • Thakadimitha (2005)
  • Venkat Tho Alivelu (2005)
  • Aa Naluguru (2004)
  • Aadi C/O ABN College (2004)
  • Apuroopam (2004)
  • Avunu Nijame (2004)
  • Jai (2004)
  • Koduku (2004)
  • Maa Ilavelpu (2004)
  • Nayudamma (2004)
  • Preminchukunnam Pelliki Randi (2004)
  • Sreenu C/O Anu (2004)
  • Sreenu Vasanthi Laxmi (2004)
  • Swamy (2004)
  • Tapana (2004)
  • Thanks (2004)
  • Varsham (2004)
  • Aadanthe Ado Type (2003)
  • Aayudham (2003)
  • Appudappudu (2003)
  • Dil (2003)
  • Fools (2003)
  • Golmaal (2003)
  • Janaki Weds Sriram (2003)
  • Johnny (2003)
  • Kaartik (2003)
  • Kalyanam (2003)
  • Maa Bapubommaku Pellanta (2003)
  • Missamma (2003)
  • Neeku Nenu Naaku Nuvvu (2003)
  • Nijam (2003)
  • Sambhu (2003)
  • Aahuti (2002)
  • అల్లరి రాముడు (2002)
  • Ammulu (2002)
  • Andam (2002)
  • Anveshna (2002)
  • Chance (2002)
  • Dhanush (2002)
  • Eeswar (2002)
  • Gemini (2002)
  • Girl Friend (2002)
  • Hai (2002)
  • Indra (2002)
  • Jayam (2002)
  • Jenda (2002)
  • Jodi No.1 (2002)
  • Kubusam (2002)
  • Manasundi...Ra! (2002)
  • Memu (2002)
  • Nee Premakai (2002)
  • Nee Sneham (2002)
  • Neethodu Kaavali (2002)
  • Nenu Ninnu Premistunnanu (2002)
  • Ninne Cherukunta (2002)
  • Nuvve Nenu Nene Nuvvu (2002)
  • Pellam Oorelithe (2002)
  • Premante (2002)
  • Prudhvi Narayana (2002)
  • Santhosham (2002)
  • Sreeram (2002)
  • Toli Parichayam (2002)
  • Vachinavaadu Suryudu (2002)
  • Ammo Bomma (2001)
  • Badrachalam (2001)
  • Manasantha Nuvve (2001)
  • Nuvvu Leka Nenu Lenu (2001)
  • Nuvvu Nenu (2001)
  • Premaku Swagatham (2001)
  • శివుడు (2001)
  • Takkari Donga (2001)
  • Vechi Vunta (2001)
  • Baachi (2000)
  • Chitram (2000)
  • Shubhavela (2000)
  • Chantigadu
  • Colours
  • Pavan Subbalakshmi Preminchukunnarata
  • Ramma ! Chilakamma
  • Rowdi

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉష_(గాయని)&oldid=3909390" నుండి వెలికితీశారు