ఉస్మానియా జనరల్ హాస్పిటల్
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| ఉస్మానియా జనరల్ హాస్పిటల్ [[]] |
|
| Location | |
|---|---|
| Place | అప్జల్ గంజ్, హైదరాబాదు (? country) |
| Organisation | |
| Care System/Type | Unknown |
| Affiliated University | ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ |
| Services | |
| Emergency Dept. | కలవు |
| Beds | 1168 |
| History | |
| Founded | Unknown |
| Links | |
| Website | Unknown |
| See also | |
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి. ఈ ఆసుపత్రి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్లో ఉంది. భారత దేశంలో కల పురాతనమైన ఆసుపత్రిలలో ఇది ఒకటి. ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడి తర్వాత అతని పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ప్రసుతము ఈ ఆసుపత్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము ద్వారా నడుపబడుతున్నది.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
ఉస్మానియా ఆసుపత్రిని పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందించడానికై స్థాపించడం జరిగింది.
పడకలు [మార్చు]
ఈ ఆసుపత్రిలో ఉన్న 1168 పడకలలో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జన్సీ మరియు 685 సాధారణ పడకలు.
సిబ్బంది [మార్చు]
ఈ ఆసుపత్రిలో 250 మంది వైద్యులు, అందులో 60 మంది ప్రొఫెసర్లు, 190 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు. 530 కంటే ఎక్కువ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. 800లకు పైగా నాన్-గజిటెట్ ఉద్యోగులు మరియు క్లాస్-IV ఉద్యోగులు ఉన్నారు. 300 మంది హౌస్ సర్జన్లు, 240 నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు [1].