ఊదా పొట్ట లోరీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఊదా పొట్ట లోరీ
At Walsrode Bird Park, Germany
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Aves
క్రమం: Psittaciformes
కుటుంబం: Psittacidae
జాతి: Lorius
ప్రజాతి: L. hypoinochrous
ద్వినామీకరణం
లోరియస్ హైపోయినోక్రౌస్
Gray, 1859


  • ఊదా పొట్ట లోరీ (-లోరియస్ హైపోయినోక్రౌస్-) అనేది ప్సిట్టాసిడాయె కుటుంబములోని ఒక జాతి చిలుక.ఇది పపువా న్యూగినియాకు చెందినది.

దీని సహజ నివాస స్థలాలు ఉష్ణ, సమశీతోష్ణ లోతట్టు చిత్తడి అడవులు, ఉష్ణ, సమశీతోష్ణ మడ అడవులు, ఉష్ణ ,సమశీతోష్ణ ఎత్తైన వర్షారణ్యాలు.

వివరణ[మార్చు]

  • ఊదా పొట్ట లోరీ 26 సెం.మీ(10 ఇంచులు) పొడవు గలది.తలపై ఎరుపు, నలుపు రంగులు కలిసి ఉంటాయి. ఆకుపచ్చని రెక్కలు,అడుగుభాగం ఊదా రంగులో ఉంటుంది. తొడలు ఊదా రంగులోనూ,కాళ్ళు బూడిద రంగులోనూ ఉంటాయి. తోక ఎరుపుగా ఉండి చివర ముదురు ఆకుపచ్చ,నీలం రంగులు ఉంటాయి.ముక్కు పైభాగం తెల్లగా ఉంటుంది.కంటి చుట్టూ వలయాలు బూడిద రంగులోనూ,కంటిపాపలు నారింజ ఎరుపు రంగులో ఉంటాయి.వీటిలోని మూడు ఉప జాతులు ఈకల రంగులలో చిన్ని తేడాలతో ఉంటాయి..[1]

శాస్త్రీయ విశ్లేషణ[మార్చు]

ఈ ప్రజాతి (-లోరియస్ హైపోయినోక్రౌస్-) ఇంకా మూడు ఉప జాతులను కలిగి ఉంది.:[2]

లోరియస్ హైపోయినోక్రౌస్ Gray, GR 1859

  • 'లోరియస్ హైపోయినోక్రౌస్ దెవిట్టాటస్ Hartert 1898
  • 'లోరియస్ హైపోయినోక్రౌస్ హైపోయినోక్రౌస్ Gray, GR 1859
  • లోరియస్ హైపోయినోక్రౌస్ రోస్సెలియానస్ Rothschild & Hartert 1918

బయటి లింకులు[మార్చు]

  1. Forshaw (2006). plate 16.
  2. "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.022)". www.zoonomen.net. 2009-03-28. 

మూలాలు, వనరులు[మార్చు]

మూస:Lories and lorikeetsమూస:Parrot-stub