ఊదా లోరీ
వికీపీడియా నుండి
|
ఊదా లోరీ |
|||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Chalcopsitta duivenbodei (Dubois, 1884) |
|||||||||||||||
|
|
ఊదా లోరీ లేదా డుయ్వెంబోడె లోరీ అనేది సిట్టాసిడే తెగలోని ఒక చిలుక ప్రజాతి. ఈ చిలుక ఇండోనేషియా,పపువా న్యూ గినియా లలో కనబడుతుంది. ప్రకృతి సిద్ధమైన నివాసం సమశీతొష్ణ, ఉష్ణ మండల చిత్తడి, లోతట్టు ప్రాంత అడవులు.
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
[మార్చు] వర్గీకరణ
ఈ ఊదా లోరీ లలో రెండు ఉప ప్రజాతులు ఉన్నాయి.:[1]
ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి Dubois 1884
- ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి డ్యువెంబోడి Dubois 1884
- ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి సిరింగనుకాలిస్ Neumann 1915
[మార్చు] మూలాలు
- ↑ Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.022). www.zoonomen.net (2009-03-28).
[మార్చు] బయటి లింకులు
- World Parrot Trust Parrot Encyclopedia - Species Profile