ఊరికిచ్చిన మాట
వికీపీడియా నుండి
| ఊరికిచ్చిన మాట (1981) | |
| దర్శకత్వం | బాలయ్య |
|---|---|
| తారాగణం | చిరంజీవి, సుధాకర్ , మాధవి |
| సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
| నిర్మాణ సంస్థ | శ్రీ శరత్ ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
చిరంజీవి మరియు సుధాకర్ లు అన్నదమ్ములు. వారుండే పల్లెటూరికి వైద్య సదుపాయం లేదు. తమ్ముడు డాక్టరు చదువుకు చిరంజీవి తన వూరి జనం వద్ద సహాయం తీసుకుంటాడు. తన తమ్ముడు చదువు పూర్తైనాక వారికి వైద్యసేవలు చేస్తాడని మాటిస్తాడు. పట్నం మోజులో, పల్లెటూరికి తిరిగి రావడానికి తమ్ముడు మొదట నిరాకరించినప్పుడు, నిరాశకి లోనైనా, తమ్ముడిలో పరివర్తన తీసుకురావడం స్థూలంగా కధా విషయం.