ఊరుమ్మడి బ్రతుకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊరుమ్మడి బ్రతుకులు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్. నారాయణ
తారాగణం సత్యేంద్రకుమార్,
మాధవి
నిర్మాణ సంస్థ రాజేంద్ర ప్రసాద్ కంబైన్స్
భాష తెలుగు

ఊరుమ్మడి బ్రతుకులు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజేంద్రప్రసాద్ కంబైన్స్ పతాకంపై జె.వి.ఆర్య, జి.కె.మూర్తి లు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించాడు. సత్యేంద్రకుమార్, మాధవి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం.బి.శ్రీనివాసన్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

  • సత్యేంద్రకుమార్
  • వరప్రసాద్
  • టెక్కం సూర్యనారాయణ
  • రాళ్లపల్లి
  • మాధవి
  • విజయభాను
  • విజయశ్రీ

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం:బి.ఎస్.నారాయణ
  • స్టుడియో: ఆర్ట్ ఎంటర్ ప్రైజెస్
  • నిర్మాత: జె.వి.ఆర్య, జి.కె.మూఋతి
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
  • కూర్పు: బి.కుప్పుస్వామి
  • సంగీతం: ఎం.బి.శ్రీనివాసన్
  • పాటలు: శ్రీశ్రీ, కొంపల్లె శివరాం
  • సహ నిర్మాత: కె.వి.చలం, ఎం. గురునాథం
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వేజెళ్ళ సత్యనారాయణ
  • అసోసియేట్ డైరక్టర్: వై.ఆర్. బాబు
  • అసిస్టెంట్ డైరక్టర్: యు.వీరన్న, ఎం.జి.ప్రసద్, కె.నాగేశ్వరరావు
  • కథ: సి.ఎస్.రవు
  • చిత్రానువాదం: బి.ఎస్. నారాయణ
  • సంభాషణలు: సి.ఎస్.రావు

పాటలు[మార్చు]

  • శ్రమైక జీవనం , రచన: శ్రీ రంగం శ్రీనివాసరావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • మంచితనం..

పురస్కారాలు[మార్చు]

  • తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం[2]
  • ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం
  • ఉత్తమ నటునిగ నంది పురస్కారం
  • నేషాన్ల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్ం ఇన్ తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Voorummadi Brathukulu (1977)". Indiancine.ma. Retrieved 2020-08-19.
  2. "National Film Awards (1976)". Archived from the original on 2014-03-16. Retrieved 2020-08-19.