ఊసరవెల్లి

వికీపీడియా నుండి
ఊసరవెల్లి
Camaleón.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: సరీసృపాలు
వర్గము: Squamata
ఉపవర్గము: Iguania
కుటుంబము: Chamaeleonidae
ప్రజాతి
Bradypodion
Calumma
Chamaeleo
Furcifer
Kinyongia
Nadzikambia
Brookesia
Rieppeleon
Rhampholeon

ఊసరవెల్లి (ఆంగ్లం Chameleon) ఒక సరీసృపము. సాధారణం గా తొండ పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు .

[మార్చు] అరుదైన లక్షణాలు

ఊసర వెల్లి యొక్క సహజ గుణం రంగులు మార్చడం , ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి రక్షణ పొందుతూ వేటాడుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే దీని నాలుక సహజంగా కన్నా పొడుగు ఉంటుంది , దీని ద్వారా దూరంనుంచే క్రిమి,కీటకాలను వేటాడుతుంది. దీనిని మాంసాహారంగా కుడా తీసుకుంటారు. దీని పట్టు , ఇది దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది , దీని పట్టు విడిపించడం కొంచం కష్టం ! 'ఉడుం పట్టు' అని బాగా ప్రసిద్ది .

[మార్చు] దీనికి సంభందించినవి

బల్లి

Wiktionary-logo-en.png
ఊసరవెల్లి గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=ఊసరవెల్లి&oldid=708736" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు