ఋతువు
వికీపీడియా నుండి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
సంవత్సరమునకు ఆరు ఋతువులు : అవి
- వసంతఋతువు: చైత్రమాసము మరియు వైశాఖమాసము. చెట్లు చిగురించి పూవులు పూయును.
- గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసము మరియు ఆషాఢమాసము. ఎండలు మెండుగా ఉండును.
- వర్షఋతువు: శ్రావణమాసము మరియు భాద్రపదమాసము. వర్షములు విశేషముగా ఉండును.
- శరదృతువు: ఆశ్వయుజమాసము మరియు కార్తీకమాసము. మంచి వెన్నెల కాయును.
- హేమంతఋతువు: మార్గశిరమాసము మరియు పుష్యమాసము. మంచు కురియును, చల్లగా నుండు కాలము.
- శిశిరఋతువు: మాఘమాసము మరియు ఫాల్గుణమాసము. చెట్లు ఆకులు రాల్చును.