ఋతువు

వికీపీడియా నుండి
(ఋతువులు నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సంవత్సరమునకు ఆరు ఋతువులు : అవి

  1. వసంతఋతువు: చైత్రమాసము మరియు వైశాఖమాసము. చెట్లు చిగురించి పూవులు పూయును.
  2. గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసము మరియు ఆషాఢమాసము. ఎండలు మెండుగా ఉండును.
  3. వర్షఋతువు: శ్రావణమాసము మరియు భాద్రపదమాసము. వర్షములు విశేషముగా ఉండును.
  4. శరదృతువు: ఆశ్వయుజమాసము మరియు కార్తీకమాసము. మంచి వెన్నెల కాయును.
  5. హేమంతఋతువు: మార్గశిరమాసము మరియు పుష్యమాసము. మంచు కురియును, చల్లగా నుండు కాలము.
  6. శిశిరఋతువు: మాఘమాసము మరియు ఫాల్గుణమాసము. చెట్లు ఆకులు రాల్చును.
"http://te.wikipedia.org/w/index.php?title=ఋతువు&oldid=323260" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె