ఋషి
వికీపీడియా నుండి
ఋషి (ఆంగ్లం : Rishi) వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు. ఇతర నామాలు; మహాఋషి, రుష్యపుంగవుడు, కవి, బ్రాహ్మణ్, కారూ, కీరి, వాఘత్, విప్ర, ముని, మున్నగునవి.
కొందరు ఋషుల పేర్లు : విశ్వామిత్రుడు, అత్రి మహర్షి, వేదవ్యాసుడు, భరద్వాజుడు, భృగు మహర్షి, వశిష్ఠుడు.
విషయ సూచిక |
ఋషుల వర్గీకరణ [మార్చు]
- బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
- మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
- రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
- దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
సప్త ఋషులు [మార్చు]
గమనికలు [మార్చు]
మూలాలు [మార్చు]
- Apte, Vaman Shivram (1965), The Practical Sanskrit-English Dictionary (Fourth Revised and Enlarged ed.), New Delhi: Motilal Banarsidass, ISBN 81-208-0567-4.
- Apte, Vaman Shivram (1966), Sanskrit-Hindi Koṣa (Reprint 1997 ed.), New Delhi: Motilal Banarsidass.
- Monier-Williams, Monier (1899), A Sanskrit-English Dictionary, Delhi: Motilal Banarsidass, http://www.ibiblio.org/sripedia/ebooks/mw/.
- Śāstri, Hargovind (1978), Amarkoṣa with Hindi commentary, Vārānasi: Chowkhambā Sanskrit Series Office
- Kosambi, D. D. (1956), An Introduction to the Study of Indian History (Second ed.), Bombay: Popular Prakashan Pvt Ltd, 35c Tardeo Road, Popular Press Bldg, Bombay-400034