ఎండోమెట్రియమ్
వికీపీడియా నుండి
| ఎండోమెట్రియమ్ | |
|---|---|
| Uterus and uterine tubes. (Endometrium labeled at center right.) | |
| లాటిన్ | tunica mucosa uteri |
| గ్రే'స్ | subject #268 1262 |
| MeSH | Endometrium |
గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.
[మార్చు] నిర్మాణం
High magnification micrograph of decidualized endometrium due to exogenous progesterone (oral contraceptive pill). H&E stain.
ఎండోమెట్రియమ్ ఒక సన్నని ఉపకళా కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. దీని క్రింద ఆధార కణజాలం మరియు కొన్ని రక్తనాళాలు ఉంటుంది. ఇది స్త్రీ సెక్స్ హార్మోనుల ప్రభావానికి లోనై ప్రతి ఋతుచక్రంలోను మార్పుచెందుతుంది.[1]
[మార్చు] వ్యాధులు
- ఎడినోమయోసిస్ - ఇందులో ఎండోమెట్రియల్ పొర మయోమెట్రియమ్ లోనికి అతిగా చొచ్చుకొని పోతుంది.
- ఎండోమెట్రియోసిస్ - ఇందులో ఎండోమెట్రియల్ కణజాలం గర్భాశయం బయట ఉదా: అండాశయం వంటి భాగాలలో కనిపిస్తుంది.
- ఎండోమెట్రియల్ కాన్సర్ - ఇది ఎండోమెట్రియమ్ కు సంబంధించిన కాన్సర్.
[మార్చు] మూలాలు
- ↑ Blue Histology - Female Reproductive System. School of Anatomy and Human Biology - The University of Western Australia http://www.lab.anhb.uwa.edu.au/mb140/CorePages/FemaleRepro/FemaleRepro.htm Accessed 20061228 20:35