ఎంత ఘాటు ప్రేమయో
Jump to navigation
Jump to search
ఎంత ఘాటు ప్రేమయో (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. సాంబశివరావు |
---|---|
తారాగణం | మోహన్, రాజ్యలక్ష్మి, నూతన్ ప్రసాద్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | నవశక్తి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఎంత ఘాటు ప్రేమయో 1982లో విడుదలైన తెలుగు సినిమా. నవశక్తి పిక్చర్స్ పతాకంపై పర్వతనేని నారాయణరావు నిర్మించిన ఈ చిత్రానిని పి.సాంబశివరావు దర్శకత్వం వహించాడు. మోహన్, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- మోహన్
- రాజ్యలక్ష్మి
- నరసింహరాజు
- మధు
- సుమంగళి
- పి.ఎల్.నారాయణ
- ప్రసాద్
- రాళ్లపల్లి
- చిట్టిబాబు
- టెక్కం సూర్యనారాయణ
- అత్తిలి లక్ష్మి
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: పర్వతనేని సాంబశివరావు
- సంభాషణలు: సత్యానంద్
- స్టుడియో: నవశక్తి పిక్చర్స్
- నిర్మాత: పర్వతనేని నారాయణరావు
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- విడుదల తేదీ: 1982 సెప్టెంబరు 4
మూలాలు[మార్చు]
- ↑ "Entha Ghattu Premayo (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.