ఎంసెట్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఎంసెట్ (EAMCET) అనగా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీనికి అర్హత ఇంటర్మీడియట్ యం.పి.సి(M.P.C), బై.పి.సి(Bi.P.C) గ్రూపులలో ఏదైనా ఒక గ్రూపు చదవాలి.
విషయ సూచిక |
ఎంసెట్ పరీక్షా విధానం ఆరంభం [మార్చు]
నిర్వహణా విధానం [మార్చు]
దీని నిర్వహణ ఒక్కో విద్యాసంవత్సరము ఒక్కో విశ్వవిద్యాలయానికి అప్పగిస్తారు.
శిక్షణా విధానం [మార్చు]
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైన లేదా ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల వ్రాసి ఫలితాలకోసం ఎదురు చూసే ప్రతి విద్యార్థి ఎంసెట్ వ్రాయడానికి అర్హుడు. ప్రతి విద్యార్థి తనకు తానే ఈ పరీక్షకు సన్నిద్ధం కావచ్చు లేదా ఏదైనా శిక్షణాసంస్థలో చేరి సన్నద్దం కావచ్చు. బలహీన వర్గాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉచితముగా శిక్షణ నందిస్తోంది.
ముఖ్య గణాంకాలు [మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో ఎంసెట్ ప్రాముఖ్యత [మార్చు]
విమర్శలు [మార్చు]
మార్పులు [మార్చు]
మూలాలు [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- JNTU Home Page - ఎంసెట్ పరీక్షలు నిర్వహించే సంస్థ హోమ్పేజి
- ఆంధ్రా విశ్వవిద్యాలయం
- ఎంసెట్ 2008 నోటిఫికేషన్