ఎం. కె. అళగిరి

వికీపీడియా నుండి
(ఎం.కె.అలగిరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అలగిరి ఎం.కె
ఎం. కె. అళగిరి


పదవీ కాలం
13 జూన్ 2009 - 20 మార్చి 2013
ముందు రామ్ విలాస్ పాశ్వాన్
నియోజకవర్గం మదురై

వ్యక్తిగత వివరాలు

జననం (1951-01-30) 1951 జనవరి 30 (వయసు 73)
తమిళనాడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజఘం (2000 & 2001-2014 వరకు)
తల్లిదండ్రులు ఎం. కరుణానిధి
జీవిత భాగస్వామి కాంతి
సంతానం
నివాసం Madurai
జూన్ 13, 2009నాటికి

ఎం.కె.అళగిరి ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మధురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు.

బాల్యము[మార్చు]

ఎంకె. అలగిరి జూన్ నెల 30 వ తారీఖున 1951 వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. తల్లి దండ్రులు ఎం. కరుణానిధి, దయాళు అమ్మాళ్. ఆయన చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివారు. 1972 డిసెంబరు 10 న కంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కలరు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

వీరు 2009 లో ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మదురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు. వీరు 2009 నుండి 2013 వరకు కేంద్ర రసాయనాలు,, ఎరువుల శాఖలో కేబనెట్ మత్రిగా పనిచేశారు.

అభిరుచులు[మార్చు]

వీరికి క్రికెట్ మొదలగు ఆటలు ఆడడము ఇష్టము.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]