ఎడినోమా

వికీపీడియా నుండి
ఎడినోమా
వర్గీకరణ & బయటి వనరులు
Tubular adenoma high mag.jpg
Micrograph of a tubular adenoma, the most common type of dysplastic colonic polyp. The adenomatous tissue (dark blue/purple) is seen on the left of the image.
ICD-10 D12., D35.0, D34., D35.2, and others
ICD-9 211.3, 211.5,223.0, 226, 227.0,
ICD-O: మూస:ICDO
MeSH D000236

ఎడినోమా (ఆంగ్లం: Adenoma) అనేది గ్రంధులకు (Glands) సంబంధించిన బినైన్ ట్యూమర్ (Benign tumor).

ఎడినోమాలు మన శరీరంలో పెద్దప్రేగు, అధివృక్క గ్రంధి, మొదలైన చాలా అవయవాలకు రావచ్చును. ఇవి కొంతకాలం తర్వాత మాలిగ్నెంట్ ట్యూమర్ (కాన్సర్) గా మారే అవకాసం ఉంటుంది. అప్పుడు వాటిని ఎడినోకార్సినోమా (Adenocarcinoma) అంటారు. ఈ ట్యూమర్లు వాపు మూలంగా కొన్ని ప్రదేశాలలో ఇబ్బంది కలిగిస్తాయి. ఉదాహరణకు పేగులలో ఆహార పదార్ధాల కదలికలకు అడ్డంగా మారవచ్చును. కొన్నిసార్లు రక్తస్రావం జరగవచ్చును. కొన్ని ట్యూమర్లు హార్మోన్లు ఉత్పత్తిచేసి మిగిలిన శరీరంలో వ్యాధి లక్షణాల్ని కలుగజేస్తాయి.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఎడినోమా&oldid=663612" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు