ఎత్తుకు పైఎత్తు (1978 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎత్తుకు పైఎత్తు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. పి. ముత్తురామన్
తారాగణం కమల్ హాసన్
రజనీకాంత్
శ్రీప్రియ
నిర్మాణ సంస్థ గీతా సినీకంబైన్స్
విడుదల తేదీ 1978 అక్టోబరు 3 (1978-10-03)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఎత్తుకు పైఎత్తు 1978 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఇది తమిళంలో ఆడు పులి అట్టం గా 1977 లో విడుదలైంది. గీతా సినీ కంబైన్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. తమిళ సినిమాలోని కొన్ని భాగాలు రీమేక్ చేయబడినవి. అందులోని కొన్ని సన్నివేశాలను సత్యనారాయణ, అల్లు రామలింగయ్యలతో రీ మేక్ చేయబడినవి.[2][3]

తన కెరీర్ ప్రారంభం లో రజనీకాంత్ ప్రతినాయకునిగా నటించే సినిమాలలో ఇది ఒకటి. ఈ సినిమాలో రజనీ చెప్పిన డైలాగ్ "ఇధు తాన్ రజిని స్టైళల్" (తమిళంలో) ప్రాచుర్యం పొందింది. దీని అర్థం "ఇది రజనీ స్టైల్".[4]

కథ[మార్చు]

కమల్ హాసన్, రజనీ కాంత్ మంచి స్నేహితులు. వాళ్ళు ఒక ఆటను బార్ లో ఆడుతున్నారు. ఆట పూర్తయినప్పుడు, ఈ జంట, వారి ముఠాతో పాటు బార్‌ను దోచుకొని డబ్బును దోచుకుంటారు.

క్లుప్తంగా చెప్పాలంటే, ఇది పోలీసు కావాలని కలలుకంటున్న ఒక యువకుడి కథ, కానీ పరిస్థితుల కారణంగా పోలీసులకు వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తాడు. తన సహచరులు దొంగలకన్నా చాలా అధ్వాన్నంగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు, అతను పోలీసులలో చేరి నేరస్థులను పట్టుకుంటాడు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/08/1978_20.html?m=1
  2. https://cinemacinemacinemasite.wordpress.com/2017/03/27/geetha-arts-yetthuku-pai-yetthu/
  3. https://cinemacinemacinemasite.wordpress.com/2018/08/18/collectors-pride-6-kamal-rajni-from-yetthuku-pai-yetthu-1978/
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-17. Retrieved 2020-08-20.
  5. 5.0 5.1 రామచంద్రన్ 2014, p. 69.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-01-19. Retrieved 2020-08-20.

బయటి లింకులు[మార్చు]