ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి
ఎన్.టి.ఆర్.వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం.

డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం (ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని విజయవాడ నగరంలో ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రీ, సినీ నటుడు అయిన నందమూరి తారక రామారావు పేరు ఈ సంస్థకు పెట్టారు. 1986 లొ ఆంధ్ర ప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పారంభమయిన ఈ విశ్వవిద్యాలయము ఎన్.టి.రామారావు మరణానంతరము ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చబడింది.

[మార్చు] ఉప సంచాలకులు

  1. ప్రొఫెసర్ ఐ. వి. రావు (1986 to 1988)
  2. ప్రొఫెసర్ ఎల్. సూర్యనారాయణ (1988 to 1994)
  3. ప్రొఫెసర్ సి. ఎస్. భాస్కరన్ (1994 to 1997)
  4. ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్ (1997 to 2004)
  5. ప్రొఫెసర్ ఆర్. సాంబశివరావు (2004 to 2007)
  6. డాక్టర్ పి. వి. రమేష్ (2007)
  7. ప్రొఫెసర్ ఎ. వి. కృష్ణంరాజు (2007 to 2010)
  8. డాక్టర్ ఐ. వి. రావు (2010)

[మార్చు] బయటి లింకులు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు