జాతీయ రహదారి 42 (భారతదేశం)

వికీపీడియా నుండి
(ఎన్.హెచ్.205 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Indian National Highway 42
42
జాతీయ రహదారి 42
Schematic map of Renumbered National Highways in India
Major junctions
ఉత్తరం endజోలదరాసి, కర్ణాటక
దక్షిణం endకృష్ణగిరి , తమిళనాడు
Location
CountryIndia
Statesకర్ణాటక - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు
Primary destinationsజోలదరాసి - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - పలమనేరు - కుప్పం - కృష్ణగిరి
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 42 (పాత పేరు జాతీయ రహదారి 205, 209) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని జోలదరాసి పట్టణాన్ని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205, 209 నుండి 42 గా మార్చబడింది.[2]

రాష్ట్రాల వారి పొడవు[మార్చు]

కూడళ్ళు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.