Coordinates: 14°19′22″N 79°10′42″E / 14.322851°N 79.178403°E / 14.322851; 79.178403

ఎర్రచెరువు పల్లి (నందలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రచెరువుపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఎర్రచెరువుపల్లి is located in Andhra Pradesh
ఎర్రచెరువుపల్లి
ఎర్రచెరువుపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°19′22″N 79°10′42″E / 14.322851°N 79.178403°E / 14.322851; 79.178403
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం నందలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516150
ఎస్.టి.డి కోడ్

ఎర్రచెరువుపల్లి, అన్నమయ్య జిల్లా, నందలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం మండల కేంద్రమైన నందలూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అధిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. కొండలు, చెరువువల్ల గ్రామం అందంగా ఉంటుంది.ఇక్కడ వరి,పసుపు,అరటి, చీనిచెట్లు వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]