ఎర్రసైన్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రసైన్యం
దర్శకత్వంఆర్.నారాయణ మూర్తి
తారాగణంఆర్.నారాయణ మూర్తి
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

ఎర్రసైన్యం 1994 లో స్వీయ నిర్మాణ దర్శకత్వంలో స్నేహచిత్ర పతాకంపై ఆర్. నారాయణ మూర్తి నటించిన సినిమా. ఇది నటిగా ఉదయభానుకు మొదటి సినిమా. భూపోరాటల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.[1][2]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. పాటలు వందేమాతరం శ్రీనివాస్, ఎస్. జానకి పాటలు పాడారు. వరికుప్పల యాదగిరి, గద్దర్ పాటలు రాశారు.[4]

  1. ఊరు మనదిరా ఈ వాడ మనదిర పల్లె మనదిరా - [[ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]] బృందం
  2. ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లె సదురుకున్న - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  3. నా కొడుకో బంగారు తండ్రి నువ్వు - ఎస్. జానకి బృందం
  4. పల్లెలెట్లా తరుముతున్నయంటె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  5. పాలకొండ ఎత్తు చూడు ఓలమ్మో సూదికొండ షోకు - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  6. బంజారె బంజో ఓనారె బంజా ఓనారె ఆనారె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  7. బండెనెక బండి కట్టి పదహారు బండ్లు కట్టి - వరంగల్ శంకర్ బృందం

మూలాలు[మార్చు]

  1. "R Narayana Murthy - Telugu Cinema interview - Telugu film actor, director and producer". www.idlebrain.com. Retrieved 2020-06-25.
  2. Narasimham, M. L. (2012-08-25). "The lone crusader". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-25.
  3. Press, Delhi (2017-05-01). Grihshobha: Telugu. Delhi Press.
  4. "Erra Sainyam (1994) | Erra Sainyam Movie | Erra Sainyam Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-25.

బయటి లింకులు[మార్చు]