ఎఱ్ఱకోట
వికీపీడియా నుండి
| ఎఱ్ఱ కోట* | |
|---|---|
| ప్రపంచ వారసత్వ ప్రదేశం | |
|
|
|
| టైపు (ఎలాంటిది) | సాంస్కృతిక |
| Criteria | ii, iii, iv |
| రిఫరెన్సు | 231 |
| ప్రాంతం† | ఆసియా-పసిఫిక్ |
| Inscription history | |
| వ్యవస్థాపన | 2007 (31వది Session) |
| * Name as inscribed on World Heritage List. † Region as classified by UNESCO. |
|
'ఎర్ర కోట (ఆంగ్లం : Red Fort లేదా Lal Qil'ah, లేదా Lal Qila) (హిందీ: लाल क़िला, ఉర్దూ: لال قلعہ ) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన వున్నది.
ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;
- దీవాన్ ఎ ఆమ్
- దీవాన్ ఎ ఖాస్
- నూరే బెహిష్త్
- జనానా
- మోతీ మస్జిద్
- హయాత్ బక్ష్ బాగ్
విషయ సూచిక |