ఎలమంచిలి
వికీపీడియా నుండి
| ?ఎలమంచిలి మండలం విశాఖపట్నం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఎలమంచిలి |
| జిల్లా(లు) | విశాఖపట్నం |
| గ్రామాలు | 14 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
68,480 (2001) • 33817 • 34663 • 59.88 • 70.60 • 49.53 |
ఎలమంచిలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.
విషయ సూచిక |
[మార్చు] పట్టణ స్వరూపం
ఎలమంచిలి పట్టణము 17.33N, 82.52E అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది.[1] సముద్ర తలం నుండి దీని సగటు ఎత్తు 7 మీటర్లు(26 ఆడుగులు). విశాఖపట్నం నుండి ఇది 60 కి.మీ. దూరంలో ఉంది. వరి, చెరకు పంటలు పండించే పరిసర ప్రాంతానికి ఇది కేంద్రం. ప్రధానంగా చెరకు పంట ఈ ప్రాంతపు ఆర్ధిక వ్యవస్థకు ప్రముఖ వనరు.
వూరిలో 2 ప్రభుత్వ కాలేజీలు, 3 సినిమా హాళ్ళున్నాయి.
[మార్చు] శాసన సభ
- పూర్తి వ్యాసం ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు
- 1951 - పప్పల బాపినాయుడు
- 1955 - చింతలపాటి వెంకటసూర్యనారాయణ రాజు
- --- కె.ని.కె.రాజు
- 1985, 1989, 1994 and 1999 పి.చలపతిరావు
- 2004 - ఉప్పలపాటి కన్నబాబు
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కొక్కెరపల్లి
- తురంగలపాలెం
- జంపపాలెం
- సోమలింగపాలెం
- కట్టుపాలెం
- ఎలమంచిలి
- ఎర్రవరం
- రేగుపాలెం
- బయ్యవరం
- ఏటి కొప్పాక
- పద్మనాభరాజు పేట
- పులపర్తి
- కృష్ణాపురం
- తెరువుపల్లి
- పోతిరెడ్డిపాడు
- కొత్తలి
- లక్కవరం
- రామారాయుడుపాలెం
- గూండ్రుబిల్లి
- షేక్ అలి పాలెం
- పెదపల్లి
- రుక్మిణీపురం
- పురుషోత్తపురం
- లైన్ కొత్తూరు
- రాయవరం(ఎలమంచిలి)
- కొత్త అగ్రహారము
విశాఖపట్నం జిల్లా మండలాలు
ముంచింగిపుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం
|
|
|
|---|---|
| కొక్కెరపల్లి · తురంగలపాలెం · జంపపాలెం · సోమలింగపాలెం · కట్టుపాలెం · ఎలమంచిలి · ఎర్రవరం · రేగుపాలెం · బయ్యవరం · ఏటి కొప్పాక · పద్మనాభరాజు పేట · పులపర్తి · కృష్ణాపురం · తెరువుపల్లి · పోతిరెడ్డిపాడు · కొత్తలి · లక్కవరం · రామారాయుడుపాలెం · గూండ్రుబిల్లి · షేక్ అలి పాలెం · పెదపల్లి · రుక్మిణీపురం · పురుషోత్తపురం · లైన్ కొత్తూరు · రాయవరం(ఎలమంచిలి) |
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found