ఎలిగేడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎలిగెడ్
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో ఎలిగెడ్ మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో ఎలిగెడ్ మండలం యొక్క స్థానము
ఎలిగెడ్ is located in Telangana
ఎలిగెడ్
ఆంధ్రప్రదేశ్ పటములో ఎలిగెడ్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°31′36.34″N 79°19′6.51″E / 18.5267611°N 79.3184750°E / 18.5267611; 79.3184750
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము ఎలిగెడ్
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 2,89,375
 - పురుషులు 1,47,954
 - స్త్రీలు 1,41,421
అక్షరాస్యత (2001)
 - మొత్తం 76.74%
 - పురుషులు 85.81%
 - స్త్రీలు 67.27%
పిన్ కోడ్ 505525

ఎలిగెడ్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505525. ఎలిగెడ్ మండలం 2002లో ఏర్పడినది. పూర్వం జూలపల్లి మండలం నందు గ్రామముగ వుండెను. ఎలిగేడ్ కరీంనగర్ జిల్లాలోని 56వ మండలం. జిల్లాకేంద్రం నుండి సుమారుగా 25 కి.మీ.ల దూరములో ఉన్నది. ఎలిగేడుకి సమీప గ్రామాలు నర్సాపూర్, ధూళికట్ట, సుల్తాన్ పూర్, లాలపల్లె మొదలగునవి. ఇక్కడి వ్యవసాయము ప్రధానముగా వర్షాధారితము. గ్రామములో ప్రధానముగ మూడు చెరువులు ఉన్నాయి.

ఇక్కడ ప్రధానంగా 2 దేవాలయాలు కలవు, ఒకటి శివాలయం కాగ మరొకటి రామాలయం. వీటిలో శివాలయం పురాతనమైనది, సుమారుగ 5-6 వందల ఏళ్ళ క్రితం కాకతీయులచే నిర్మంపబడిందని ఆలయ అర్చకుల అభిప్రాయం.

ప్రయాణ సౌకర్యాలు

ఎలిగేడు గ్రామమును కలుపుతూ రాజీవ్ రహదారి నుండి 3 ప్రధాన మార్గాలు కలవు. 1. గర్రెపల్లి, సుల్తాన్‌పూర్ ల మీదుగ 2. కాట్నపల్లి, నర్సాపూర్ మీదుగ 3. సుల్తానాబాద్, పూసాల, నర్సాపూర్ ల మీదుగ కరీంనగర్ నుండి మొదటి రెండు మార్గాల గుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సు సర్వీసులను నడుపుతోంది ఎలిగేడు నుండి లాలపల్లె, ధూళికట్ట, జూలపల్లి వైపు ఈ దారులు కొనసాగుతాయి.

ఎలిగెడ్ గ్రామ సర్పంచుల జాబితా
  • 2006-11: గుడుగుల కొమరయ్య

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. ఎలిగేడు
  2. సుల్తాన్‌పూర్
  3. ధూళికట్ట
  4. బుర్హాన్‌మియాపేట్
  5. లాలపల్లి
  6. రావులపల్లి
  7. రైకల్‌దేవుపల్లి
  8. నరసాపూర్
"http://te.wikipedia.org/w/index.php?title=ఎలిగేడు&oldid=1416890" నుండి వెలికితీశారు