ఎసిటోబాక్టర్

వికీపీడియా నుండి
ఎసిటోబాక్టర్
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: బాక్టీరియా
Phylum: ప్రోటియోబాక్టీరియా
తరగతి: Alpha Proteobacteria
వర్గము: Rhodospirillales
కుటుంబము: ఎసిటోబాక్టరేసి
ప్రజాతి: ఎసిటోబాక్టర్
Beijerinck 1898
Type Species
Acetobacter aceti
జాతులు
A. aceti
A. cerevisiae
A. cibinongensis
A. estunensis
A. indonesiensis
A. lovaniensis
A. malorum
A. nitrogenifigens
A. oeni
A. orientalis
A. orleanensis
A. pasteurianis
A. peroxydans
A. pomorum
A. syzygii
A. tropicalis
A. xylinus

ఎసిటోబాక్టర్ (లాటిన్ Acetobacter) ఎసిటిక్ ఆమ్లం (Acetic acid) తయారుచేసే బాక్టీరియాలలో ఒక ప్రజాతి. ఇవి ఆమ్లజని సమక్షంలో ఆల్కహాల్ ను ఎసిటిక్ ఆమ్లంగా మార్చగలవు.

[మార్చు] ప్రాముఖ్యత

ఎసిటోబాక్టర్ జీవులు విస్తృతమైన ఆర్ధిక ప్రాముఖ్యత కలవి:

  • వీటిని వినెగార్ (Vinegar) తయారీలో ఉపయోగిస్తున్నారు.
  • ఇవి వైన్ (Wine) లో చేరి మెల్లగా ఎసిటిక్ ఆమ్లంగా మార్చి రుచిని పాడుచేస్తాయి.
  • వీటిని కొన్ని రకాల బీర్ (Beer) కు ఆమ్లత్వాన్ని కలిగించడానికి ఉపయోగిస్తారు.
  • కొన్ని రకాలు (Acetobacter xylinus) సెల్యులోజ్ (cellulose) తయారుచేయగలవు.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు