ఎస్.పి.బి.చరణ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎస్.పి.బి.చరణ్
S. P. B. Charan.jpg
జననం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్
(1972-01-07) జనవరి 7, 1972 (వయస్సు: 42  సంవత్సరాలు)[1]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తి నటుడు, గాయకుడు, చిత్ర నిర్మాత, యాంకర్
క్రియాశీలక సంవత్సరాలు 1997–ఇప్పటివరకు

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్ ప్రముఖముగా ఎస్.పి.బి.చరణ్ గా పిలవబడతారు, ఈయన భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, మరియు నేపథ్యగాయకుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈయన ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇతను ప్రముఖ భారతీయ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, అతను మొదట తమిళ మరియు తెలుగు సినిమా పరిశ్రమ నేపధ్య గాయకునిగా పనిచేసారు. ఇతను 2000 కన్నడ చిత్రం "హుడుగిగగి" తో నటుడిగా మారాడు మరియు బహుశా 2008 చిత్రం "సరోజ" లో నటనకు బాగా గుర్తింపు పొందారు. ఇతను స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థను "కాపిటల్ సినిమా వర్క్స్" అంటారు, మరియు 2007 లో కల్ట్ (సూపర్) హిట్ కొట్టిన "చెన్నై 600028" చిత్రంతో సహా అనేక చిత్రాలను నిర్మించారు.

చిత్రాల పట్టిక[మార్చు]

నటుడిగా[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష గమనికలు
2000 Hudugigagi Kannada
2003 Unnai Charanadainthen Nandha Tamil
2004 Naalo Telugu
2007 Nyabagam Varuthe Tamil
2008 Saroja Jagapathi Babu Tamil
2010 Drohi Venkat Tamil Guest appearance
Va Marthandan Tamil
2013 Vanavarayan Vallavarayan Tamil Filming
Vizhithiru Tamil Filming

నిర్మాతగా[మార్చు]

సంవత్సరం చిత్రం తారాగణం దర్శకుడు గమనికలు
2003 Unnai Charanadainthen S. P. B. Charan, Venkat Prabhu Samuthirakani
2005 Mazhai Jayam Ravi, Shriya Saran S. Rajkumar
2007 Chennai 600028 Jai, Nithin Sathya, Shiva, Premji Amaren, Vijayalakshmi Venkat Prabhu Nominated, Vijay Award for Best Film
2009 Kunguma Poovum Konjum Puravum Ramakrishnan, Tharshana Rajamohan
2010 Naanayam Prasanna, Sibiraj Shakthi
2011 Aaranya Kaandam Jackie Shroff, Ravi Krishna, Sampath Raj Thiagarajan Kumararaja Won a Swarna Kamal at the National Awards 2012 a producer of Aaranya Kandam " The Indira Gandhi Award for Best First Film of a Director is a National Film Award - Golden Lotus Award, given to a feature film director's first film "

గాయకునిగా[మార్చు]

ఎస్.పి.బి.చరణ్ పాడిన పాటలు జాబితా.[2]

No పాట సంగీత దర్శకుడు చిత్రం సహ గాయకులు గమనికలు
1 Aaja Meri soniye Yuvan Shankar Raja Saroja Premji Amaren, Vijay Yesudas
2 Adidaa Nayaandiyaa Yuvan Shankar Raja Goa Yugendran
3 Ayyayo Nenju G. V. Prakash Kumar Aadukalam S. P. Balasubramaniam, Prashanthini
4 Chik Chik Chinna Deva Azhagana Natkal Sujatha
5 Deepangal Pesum Ilayaraja Devathai Sandhya
6 Devaloga rani Devi Sri Prasad Mayavi Kalpana
7 Happy New year Srikanth Deva Adhi Narayana Preethi
8 Hey Vaada Bharani Tharagu Sadhana Sargam
9 Inithu Inithu Devi Sri Prasad Inithu inithu kadhal inithu sumangali
10 Jumbo Yuvan Shankar Raja Rishi sujatha
11 Kadaloram Yuvan Shankar Raja Kungama Poovum Konjum Puravum
12 Kadhal Sadugudu A. R. Rahman Alaipayuthey
13 Maja Maja A. R. Rahman Sillunu Oru Kadhal Shreya Ghoshal
14 Mannile Devi Sri Prasad Mazhai sumangali
15 Nee Naan Yuvan Shankar Raja Mankatha bhavatharini
16 Oh Shanthi Harris Jayaraj Vaaranam Aayiram clinton
17 Oru Nanban A. R. Rahman Enakku 20 Unakku 18 Chinmayi
18 Please Sir A. R. Rahman Boys Chinmayi clinton, kunal
19 Yaro Yarukkul Yuvan Shankar Raja Chennai 600028 Venkat Prabhu, s p b
20 Vellaikodi Yuvan Shankar Raja Kadhal 2 Kalyanam chorus
21 Maalai Pon Maalai G V Prakash Kumar Udhayam NH4 Bela Shende

మూలాలు[మార్చు]

  1. "Happy Birthday SP Charan – Tamil Movie News". IndiaGlitz. సంగ్రహించిన తేదీ 2011-09-19. 
  2. "S.P.B.Charan's Songs List at". Thiraipaadal.com. సంగ్రహించిన తేదీ 2012-02-09.