ఎస్.వి.కృష్ణారెడ్డి
వికీపీడియా నుండి
| ఎస్.వి.కృష్ణారెడ్డి | |
![]() |
|
| జన్మనామం | |
|---|---|
| పుట్టినతేదీ | జూన్ 01 1964 (వయసు 48) |
| జన్మస్థలం | కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ |
| వృత్తి | దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు |
| వెబ్సైటు | http://www.svkrishnareddy.com |
ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన వ్యక్తి. దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డి తో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.
ఎస్.వి.కృష్ణారెడ్డి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం మరియు దర్శకత్వం వహించిన చిత్రాలు [మార్చు]
- కొబ్బరి బోండాం
- రాజేంద్రుడు-గజేంద్రుడు
- మాయలోడు
- నంబర్ వన్ (1994)
- యమలీల
- తక్దీర్ వాలా(హిందీ)
- శుభలగ్నం
- జుడాయి(హిందీ)
- టాప్ హీరో
- ఘతోత్కచుడు
- వజ్రం
- సంప్రదాయం
- మావిచిగురు
- వినోదం
- గన్ షాట్
- ఎగిరే పావురమా
- ఆహ్వానం
- ఉగాది
- ఊయల
- దీర్ఘ సుమంగళీ భవ
- పెళ్ళి పీటలు
- అభిషేకం
- మనసులో మాట (1999)
- ప్రేమకు వేళాయరా
- కోదండ రాముడు
- సర్దుకు పోదాం రండి
- శ్రీ శ్రీమతి సత్యభామ
- సకుటుంబ సపరివార సమేతంగా
- బడ్జెట్ పద్మనాభం
- ప్రేమకు స్వాగతం
- పెళ్ళాం వూరెళితే
- జాబిలి
- పెళ్లాంతో పనేంటి
- అతడే ఒక సైన్యం
- లేత మనసులు
- ఒరేయ్ పండు
- హంగామా
- సరదా సరదాగా
- మాయాజాలం
- బహుమతి
- మస్త్
