ఏకాదశపితరులు
వికీపీడియా నుండి
పిత్రు సమానులైన వారిని పితరులు అందురు. అటువంటి వారిలో పదనొక్కమంది
- ఉపాద్యాయుడు లేదా గురువు
- తండ్రి
- అన్న
- ప్రభువు
- మేనమామ
- మామగారు
- అభయప్రదాత
- మాతామహుడు
- పితామహుడు
- బంధువు (ఆత్మ బంధువు లేదా దగ్గర్ వాడు)
- తండ్రి సోదరుడు