ఏది నిజం
వికీపీడియా నుండి
| ఏది నిజం (1956) | |
| దర్శకత్వం | ఎస్.బాలచందర్ |
|---|---|
| నిర్మాణం | ఘంటసాల కృష్ణమూర్తి |
| రచన | సుంకర సత్యనారాయణ |
| తారాగణం | నాగభూషణం, షావుకారు జానకి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, వంగర, జోగారావు, సీతారాం, హేమలత, కొంగర జగ్గయ్య, పేకేటి శివరాం |
| సంగీతం | మాస్టర్ వేణు |
| నిర్మాణ సంస్థ | ప్రతిభా ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాటలు [మార్చు]
- ఏది నిజం ఏది నిజం మానవుడా ఏది నిజం - మాధవపెద్ది, ఘంటసాల బృందం
- గుత్తోంకాయి కూరోయ బావా కోరి వండినోయి బావా - జిక్కి
- నేడు నా మనసు ఉయ్యాల లూగెనే నాదు మదిలొని కోరికలు రేగెనే - జిక్కి
- బీదల రోదన వినవా నిరుపేదల వేదన కనవా ఓ కానని దైవం - జిక్కి
వనరులు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు