ఏప్రిల్ 17
వికీపీడియా నుండి
ఏప్రిల్ 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 107వ రోజు (లీపు సంవత్సరములో 108వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 258 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1962 : లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు.
- 1964 : వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.
జననాలు [మార్చు]
- 1756 : ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిల ఉద్యమకారుడు.(d. 1805)
- 1897 : నిసర్గదత్తా మహరాజ్, భారత అద్వైత వేదాంత ఆధ్యాత్మిక గురువు. (d. 1981)
- 1915 : సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త,ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి.(d. 2000)
- 1966 - తమిళ సినిమా హీరో విక్రం
- 1979 : సిద్ధార్థ్ నారాయణ్, భారత నటుడు.(బొమ్మరిల్లు)
- 1989 : సునయన, భారత సినీ నటి.
మరణాలు [మార్చు]
- 1942 : జీన్ పెర్రిన్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.(b. 1870)
- 1946 : ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం
- 1975 : సర్వేపల్లి రాధాకృష్ణన్, భారత తత్వవేత్త, మొదటి రాష్ట్రపతి. (b. 1888)
- 2004 : సౌందర్య ప్రముఖ సినిమా నటి (b. 1971)
- 2012 : నిత్యానంద మహాపాత్రా, భారత రాజకీయవేత్త, కవి, మరియు జర్నలిష్ట్(b. 1912)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 16 - ఏప్రిల్ 18 - మార్చి 17 - మే 17 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |