ఏప్రిల్ 2009

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్తమాన ఘటనలు | 2009 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు | 2008 ఘటనలు

ఏప్రిల్ 1[మార్చు]

  • కృష్ణా- గోదావరి బేసిన్ లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైంది.

ఏప్రిల్ 2[మార్చు]

సంజయ్ దత్
  • తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫాస్టోను విడుదల చేసింది.
  • హిందీ సినిమా నటుడు సంజయ్ దత్ సమాజ్ వాదీ పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమించబడ్డాడు.

ఏప్రిల్ 7[మార్చు]

ఏప్రిల్ 12[మార్చు]

  • థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.

ఏప్రిల్ 13[మార్చు]

  • మలేషియాలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్మమెంటులో భారత్ 3-1 స్కోరుతో మలేషియాపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.

ఏప్రిల్ 14[మార్చు]

  • మహీంద్రా గ్రూపునకు చెందిన టెక్ మహీంద్రా సత్యం సాప్ట్‌వేర్ సంస్థను టేకోవర్ చేసుకుంది.

ఏప్రిల్ 16[మార్చు]

ఏప్రిల్ 19[మార్చు]

  • భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.

ఏప్రిల్ 20[మార్చు]

  • భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ RISAT-2 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

ఏప్రిల్ 21[మార్చు]

  • భారతదేశపు ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా నవీన్ చావ్లా బాధ్యతలు చేపట్టాడు.
  • అమెరికాలోని ప్రవాసాంధ్రుల సంఘం (తానా) తదుపరి అధ్యక్షుడిగా తోటకూర ప్రసాద్ ఎన్నికయ్యాడు.

ఏప్రిల్ 23[మార్చు]

ఏప్రిల్ 27[మార్చు]

ఏప్రిల్ 29[మార్చు]

ఏప్రిల్ 30[మార్చు]

  • భారత సార్వత్రిక ఎన్నికలలో 3వ దశ పోలింగు జరిగింది.
  • 9 రాష్ట్రాల పరిధిలోని 107 లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి.

మూలాలు[మార్చు]