ఏప్రిల్ 23
వికీపీడియా నుండి
ఏప్రిల్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 113వ రోజు (లీపు సంవత్సరము లో 114వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 252 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1635 : అమెరికా లో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించబడినది.(బోస్టన్ లాటిన్ స్కూల్)
- 2012: మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాక ను అపహరించారు
జననాలు[మార్చు]
- 1791: అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ బుకానన్.
- 1858 : మాక్స్ప్లాంక్, ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.(మ. 1947)
- 1891: ప్రముఖ రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. (మ. 1961)
- 1938: ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకి.
మరణాలు[మార్చు]
- 1616: ప్రముఖ నాటక రచయిత విలియం షేక్స్పియర్ మరణించాడు.
- 1992: ప్రముఖ భారత సినీ దర్శకుడు సత్యజిత్ రే.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఏప్రిల్ 22 - ఏప్రిల్ 24 - మార్చి 23 - మే 23 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |