ఏప్రిల్ 24
వికీపీడియా నుండి
ఏప్రిల్ 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 114వ రోజు (లీపు సంవత్సరము లో 115వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 251 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1704 : మొదటి వార్తాపత్రిక అమెరికా లోని బోస్టన్ నగరం నుండి ప్రారంభించబడినది.
- 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మ గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు.
- 1967 : వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌక లో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
- 1970 : చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1
- 2005 : దక్షిణ కొరియా లో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ.
జననాలు [మార్చు]
- 1973: క్రికెట్ ఆటగాడు సచిన్ టెండుల్కర్ జననం
మరణాలు [మార్చు]
- 2011 - సత్య సాయిబాబా, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు,(జ. 1926)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 23 - ఏప్రిల్ 25 - మార్చి 24 - మే 24 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |