ఏప్రిల్ 4
వికీపీడియా నుండి
ఏప్రిల్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 94వ రోజు (లీపు సంవత్సరము లో 95వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 271 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1818: అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
- 1905: కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.
- 1969: డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు.
- 1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
జననాలు[మార్చు]
- 1978 -
మరణాలు[మార్చు]
- 1841: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్.
- 1979: ప్రముఖ భావకవి అబ్బూరి రామకృష్ణారావు
- 1932 : విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (b. 1853)
- 1919 : సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియురసాయన శాస్త్రవేత్త. (b. 1832)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఏప్రిల్ 3 - ఏప్రిల్ 5 - మార్చి 4 - మే 4 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |