ఐ.ఎన్.ఎస్. విక్రాంత్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఐ.ఎన్.ఎస్. విక్రాంత్.

ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (ఆంగ్లం : INS Vikrant) (హిందీ : विक्रान्‍त ) (పూర్వపు పేరు HMS Hercules (R49))[1] భారత నౌకాదళానికి చెందిన ఒక మెజెస్టిక్ వర్గానికి చెందిన తేలికపాటి విమాన వాహక నౌక.

విక్కర్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ చే నిర్మాణ కార్యక్రమం 1943 నవంబరు 12 టైన్ లో చేపట్టారు [2] మరియు 1945 సెప్టెంబరు 22 లో జల ప్రవేశం గావింపబడినది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]