ఒకే మాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒకే మాట
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం ఉపేంద్ర,
రమ్యకృష్ణ ,
మంత్ర
నిర్మాణ సంస్థ అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఒకే మాట 2000లో విడుదలైన తెలుగు సినిమా. అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ కింద అంబికా కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర , రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Oke Maata (2000)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఒకే_మాట&oldid=3566913" నుండి వెలికితీశారు